AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Major: మేజర్ నుంచి కన్నా కన్నా సాంగ్ రిలీజ్.. హృదయాన్ని హత్తుకుంటున్న ఎమోషనల్ థీమ్..

26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులలో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచింది.

Major: మేజర్ నుంచి కన్నా కన్నా సాంగ్ రిలీజ్.. హృదయాన్ని హత్తుకుంటున్న ఎమోషనల్ థీమ్..
Major
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2022 | 1:50 PM

Share

డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం మేజర్ (Major). 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులలో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచింది. సందీప్ జీవితంలో జరిగిన సంఘటనలను ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లుగా చూపించారు డైరెక్టర్. ఇందులో సందీప్ పాత్రలో అడివి శేష్ ఒదిగిపోయాడు. జూన్ 3న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించడమే కాకుండా.. అడివి శేష్ కెరీర్‏లోనే బిగ్గెస్ట్ హిట్‏గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి కన్నా, కన్న అనే పుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ వీడియోలో మేజర్ సందీప్ బాల్యం నుంచి ఆయన సైన్యంలో చేరేందుకు బయలుదేరే సన్నివేశాలను అద్భుతంగా చూపించారు. సందీప్ కు ఆయన తల్లిదండ్రులకు మధ్య ఉండే ఎమోషనల్ థీమ్ ఇందులో కనిపిస్తుంది. శ్రీచరణ్ పాకాల అందించిన ట్యూన్ శ్రోతల హృదయాలను హత్తుకుంటుంది.. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించగా.. కే.ఎస్ చిత్ర అద్భుతంగా ఆలపించారు.. ఈ సినిమాను మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియ , ఏప్లస్ ఎయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో ప్రకాష్ రాజ్, రేవతి, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల కీలకపాత్రలలో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
భారత్‌పై నెగెటివ్ ప్రచారమా? బ్రిటిష్ టూరిస్ట్ ఫైర్
భారత్‌పై నెగెటివ్ ప్రచారమా? బ్రిటిష్ టూరిస్ట్ ఫైర్
చంద్రుడి అనుగ్రహం.. వీరికి ధన యోగాలు, రాజయోగాలు పక్కా..!
చంద్రుడి అనుగ్రహం.. వీరికి ధన యోగాలు, రాజయోగాలు పక్కా..!
బిగ్ షాకింగ్ భయ్యో.. రాంచీలో గెలుపు ఎవరిదో తేలిపోయిందిగా..!
బిగ్ షాకింగ్ భయ్యో.. రాంచీలో గెలుపు ఎవరిదో తేలిపోయిందిగా..!
బ్రోకలీతో ఇంత టేస్టీగా పులావ్ చేయొచ్చా? సింపుల్ రెసిపీ!
బ్రోకలీతో ఇంత టేస్టీగా పులావ్ చేయొచ్చా? సింపుల్ రెసిపీ!
రూ.8 వేల జీతం.. వంట మాత్రం యావరేజ్! కుక్స్‌కు ఇంత డిమాండ్ ఎందుకో?
రూ.8 వేల జీతం.. వంట మాత్రం యావరేజ్! కుక్స్‌కు ఇంత డిమాండ్ ఎందుకో?
నైరుతి రుతుపవనాల తిరోగమనం.. తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల్లో
నైరుతి రుతుపవనాల తిరోగమనం.. తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల్లో
జీఎస్టీ అధికారులకు అరెస్ట్ పవర్ కట్!
జీఎస్టీ అధికారులకు అరెస్ట్ పవర్ కట్!
మహిళ కంప్యూటర్‌లో వైరస్.. TikTok వీడియోల్లో గుట్టు రట్టు
మహిళ కంప్యూటర్‌లో వైరస్.. TikTok వీడియోల్లో గుట్టు రట్టు
ఇవాళే OTTలోకి వచ్చేసిన 150 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ ఉంది
ఇవాళే OTTలోకి వచ్చేసిన 150 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ ఉంది
పీఎఫ్ విత్ డ్రా చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులే..
పీఎఫ్ విత్ డ్రా చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులే..