Samantha: ద్యావుడా.. కిల్లర్ చూపులతో చంపేస్తోన్న సమంత.. గ్లామర్ ట్రీట్..

ఇటీవలే TAKE 20 పేరుతో హెల్త్ పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసింది సామ్. ఇందులో తాను మయోసైటిస్ కారణంగా ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు.. కోలుకున్న విధానం గురించి అనేక విషయాలు అభిమానులతో పంచుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తుంటుంది. అలాగే ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది సామ్. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి యంగ్ టాలెంట్స్ ఎంకరేజ్ చేసే పనిలో పడింది.

Samantha: ద్యావుడా.. కిల్లర్ చూపులతో చంపేస్తోన్న సమంత.. గ్లామర్ ట్రీట్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 08, 2024 | 10:05 AM

కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది సమంత. చివరగా ఖుషి సినిమాలో కనిపించింది. ఇందులో విజయ్ దేవరకొండతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ మూవీ తర్వాత మయోసైటిస్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లింది. ఇమ్యూనిటి బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకున్న సామ్ ఇటీవలే భారత్ తిరిగి వచ్చింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సందడి చేస్తుంది సామ్. ఇటీవలే TAKE 20 పేరుతో హెల్త్ పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసింది సామ్. ఇందులో తాను మయోసైటిస్ కారణంగా ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు.. కోలుకున్న విధానం గురించి అనేక విషయాలు అభిమానులతో పంచుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తుంటుంది. అలాగే ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది సామ్. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి యంగ్ టాలెంట్స్ ఎంకరేజ్ చేసే పనిలో పడింది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా సామ్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. తాజాగా ఫెమినా ఇండియా మ్యాగజైన్ పై దర్శనమిచ్చింది సామ్. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఫెమినా మ్యాగజైన సామ్ ఫోటోను పబ్లిష్ చేసింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా వేదికగా తెలిపింది. సమంత ఓ ప్రకృతి శక్తి.. ఏ మాయ చేశావే సినిమాలోని జెస్సీ పాత్ర నుంచి సిటాడెల్ సిరీస్ లో ఆమె పోషించిన పాత్ర వరకు సమంత జర్నీ దేశంలోని మహిళలకు స్పూర్తినిస్తుందంటూ ఫెమినా సుధీర్ఘమైన ట్వీట్ చేసింది. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. ఆమె లుక్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు ఎంతో ముద్దుగా కనిపించినా సామ్..ఇప్పుడు సన్నగా మారిపోయి గ్లామర్ ట్రీట్ తో చంపేస్తోంది. ఇక సామ్ ఫోటోస్ చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

View this post on Instagram

A post shared by Femina (@feminaindia)

ఇదిలా ఉంటే.. చివరిగా ఖుషి చిత్రంలో కనిపించిన సామ్.. ఆ తర్వాత హిందీలో సిటాడెల్ సిరీస్ చేసింది. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించారు. అమెరికాలో తెరకెక్కిన సిటాడెల్ సిరీస్ కు భారత్ రీమేక్ ఇది. త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. త్వరలోనే ఆమె ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతుందనే టాక్ నడుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. తొలి మ్యాచ్‌లో సారథిగా ఎవరంటే?
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. తొలి మ్యాచ్‌లో సారథిగా ఎవరంటే?
విజయ్ దళపతితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ?
విజయ్ దళపతితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ?
ఫార్మా GCCలకు కేంద్రబిందువుగా హైదరాబద్.. 25 లక్షల కొత్త ఉద్యోగాలు
ఫార్మా GCCలకు కేంద్రబిందువుగా హైదరాబద్.. 25 లక్షల కొత్త ఉద్యోగాలు
ఇదెక్కడి అన్యాయం బ్రో.. ఆ ముగ్గురికి మాత్రం మరోసారి మొండిచేయి
ఇదెక్కడి అన్యాయం బ్రో.. ఆ ముగ్గురికి మాత్రం మరోసారి మొండిచేయి
సంక్రాంతికి ఊరెళుతున్నారా...? అయితే ఈ అలర్ట్ మీకోసమే!
సంక్రాంతికి ఊరెళుతున్నారా...? అయితే ఈ అలర్ట్ మీకోసమే!
గేమ్ ఛేంజర్ సినిమా .. నటీనటుల పారితోషికాలు ఎంతంటే..
గేమ్ ఛేంజర్ సినిమా .. నటీనటుల పారితోషికాలు ఎంతంటే..
భార్య ఫోన్‏లో  స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. ?
భార్య ఫోన్‏లో  స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. ?
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!
రిసెప్షన్‌లో ఈ పని ఏందిరయ్యా.. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని..
రిసెప్షన్‌లో ఈ పని ఏందిరయ్యా.. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని..
తిరుపతి తొక్కిసలాట ఘటన- మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటన
తిరుపతి తొక్కిసలాట ఘటన- మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటన