Samantha: ‘నీలాంటి వ్యక్తి లైఫ్‌లో ఉండటం నా అదృష్టం’… సమంత ఎమోషనల్ పోస్ట్

లైఫ్‌లో కష్టసుఖాలను పంచుకోవడానికి స్నేహితులు ఉండాలి. ఎందుకుంటే ట్రెండ్ మారినా, మన లెవల్ తగ్గినా, పెరిగినా ఫ్రెండ్ మాత్రం ఎప్పుడూ అలానే ఉంటాడు.

Samantha: 'నీలాంటి వ్యక్తి లైఫ్‌లో ఉండటం నా అదృష్టం'... సమంత ఎమోషనల్ పోస్ట్
Samantha
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 08, 2021 | 6:48 PM

లైఫ్‌లో కష్టసుఖాలను పంచుకోవడానికి స్నేహితులు ఉండాలి. ఎందుకుంటే ట్రెండ్ మారినా, మన లెవల్ తగ్గినా, పెరిగినా ఫ్రెండ్ మాత్రం ఎప్పుడూ అలానే ఉంటాడు. ఎప్పటికీ ఎండ్ కానీ బాండే ప్రెండ్షిప్. ఆస్తులు కంటే మంచి ఫ్రెండ్ ఉంటే.. లైఫ్‌లో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ముందుకు వెళ్లొచ్చని చెబుతూ ఉంటారు పెద్దలు. తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ బర్త్ డే  సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది స్టార్ హీరోయిన్ సమంత. తన బెస్ట్ ఫ్రెండ్ మంజుల అనగాని గురించి చెబుతూ.. ”నీలాంటి ఓ స్నేహితురాలు నా జీవితంలోకి రావడం అదృష్ణంగా భావిస్తున్నా. కష్ట సమయంలోనే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని చెబుతుంటారు. నీ కంటే నిజమైన ఫ్రెండ్ ఎవ్వరూ లేరు డాక్టర్. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే” అని సామ్ రాసుకొచ్చింది. కాగా డాక్టర్ మంజుల బర్త్ డే పార్టీకి సామ్‌తో పాటు డైరెక్టర్ నందిని రెడ్డి కూడా హాజరయ్యింది.

నాగ చైతన్యతో వివాహ బంధానికి ముగింపు పలికిన తర్వాత తన ఫ్రెండ్స్‌తో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తోంది సమంత. చెయ్ జ్ఞాపకాల నుంచి నెమ్మదిగా బయటపడేందుకు ట్రై చేస్తోంది. ఇటీవల తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి పుణ్యస్థలాలను దర్శించింది. పలు పూజా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రస్తుతం సామ్ వరస సినిమాలకు సైన్ చేసింది. మరో ఐదేళ్ల వరకు ఆమె డేట్స్ ఖాళీగా లేవు.

Also Read: ముంగిస, నాగుపాము మధ్య భీకర యుద్ధం.. చూస్తే గుండెలు హడల్

Viral News: రూ.16 లక్షలు చెత్త కుప్పలో పడేశాడు.. ఆ తర్వాత సీన్ నెక్ట్స్ లెవల్

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?