Sai Dharam Tej: రిపబ్లిక్‌ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్‌.. డైరెక్టర్‌కు బర్త్‌ డే విషెస్‌ చెప్పిన సాయి ధరమ్‌ తేజ్

టాలీవుడ్ యంగ్ అండ్‌ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. అతను నటించిన విరూపాక్ష సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఏకంగా వందకోట్ల క్లబ్‌లోకి చేరింది. కొత్త దర్శకుడు కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఇంటెన్స్ న్యాచురల్‌ థ్రిల్లర్‌ ఇటీవలే ఓటీటీలో కూడా రిలీజైంది.

Sai Dharam Tej: రిపబ్లిక్‌ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్‌.. డైరెక్టర్‌కు బర్త్‌ డే విషెస్‌ చెప్పిన సాయి ధరమ్‌ తేజ్
Sai Dharam Tej
Follow us

|

Updated on: May 24, 2023 | 7:12 PM

టాలీవుడ్ యంగ్ అండ్‌ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. అతను నటించిన విరూపాక్ష సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఏకంగా వందకోట్ల క్లబ్‌లోకి చేరింది. కొత్త దర్శకుడు కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఇంటెన్స్ న్యాచురల్‌ థ్రిల్లర్‌ ఇటీవలే ఓటీటీలో కూడా రిలీజైంది. అక్కడ కూడా రికార్డ్‌ వ్యూస్‌ సొంతం చేసుకుంది. కాగా విరూపాక్ష సినిమాకు ముందు సాయి ధరమ్ తేజ్‌ నటించిన మూవీ రిపబ్లిక్‌. విభిన్న సినిమాలు తీసే డైరెక్టర్‌గా పేరున్న దేవాకట్టా ఈ మూవీని తెరకెక్కించాడు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కానీ మూవీలోని కంటెంట్‌ పలువురి ప్రశంసలు అందుకుంది. ఇక ఐఏఎస్‌ ఆఫీసర్‌గా సాయి ధరమ్‌ తేజ్‌ నటన అందరినీ ఆకట్టుకుంది. కాగా బుధవారం దేవాకట్టా ( మే 24) పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక గా స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపాడు సాయి ధరమ్ తేజ్‌. ‘హ్యాపీ బర్త్‌ డే సార్‌. ఈ ఏడాది మీకు అద్భుతంగా గడవాలని కోరుకుంటున్నా. మీరు కోరుకుంటున్న ప్రేమ, దీవెనలు అందాలని ఆకాంక్షిస్తున్నా.నాకు రిపబ్లిక్ మూవీ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్‌’ అని విషెస్‌ చెప్పాడు తేజ్‌.

కాగా విరూపాక్ష తర్వాత బ్రో సినిమా చేస్తున్నాడు సాయి ధరమ్‌ తేజ్‌. ఇందులో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ దేవుడిగా కనిపించనున్నారు. ఇందులో తేజ్‌ మార్క్‌ అనే పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పవన్‌, తేజ్‌ల పోస్టర్లకు ఫ్యాన్స్‌ నుంచి సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. సముద్ర ఖని బ్రో సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ మూవీ జులై 28న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..