Patas Praveen: సడెన్‌గా పెళ్లి చేసుకుని షాక్‌ ఇచ్చిన ‘జబర్దస్త్‌’ ప్రవీణ్‌.. అమ్మాయి ఎవరంటే? వైరల్‌ వీడియో

జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో పటాస్‌ ప్రవీణ్‌ కూడా ఒకరు. లేడీ కమెడియన్‌ ఫైమాతో అతను చేసిన స్కిట్లు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. టీవీ షోల్లో చాలా సార్లు లవర్స్‌గా కనిపించిన ఈ జోడీ రియల్ లైఫ్‌లోనూ ప్రేమలో ఉన్నారనుకుంటున్నారు చాలామంది.

Patas Praveen: సడెన్‌గా పెళ్లి చేసుకుని షాక్‌ ఇచ్చిన 'జబర్దస్త్‌' ప్రవీణ్‌.. అమ్మాయి ఎవరంటే?  వైరల్‌ వీడియో
Patas Praveen
Follow us
Basha Shek

|

Updated on: May 23, 2023 | 7:19 PM

జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో పటాస్‌ ప్రవీణ్‌ కూడా ఒకరు. లేడీ కమెడియన్‌ ఫైమాతో అతను చేసిన స్కిట్లు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. టీవీ షోల్లో చాలా సార్లు లవర్స్‌గా కనిపించిన ఈ జోడీ రియల్ లైఫ్‌లోనూ ప్రేమలో ఉన్నారనుకుంటున్నారు చాలామంది. అయితే అటు ప్రవీణ్‌ కానీ, ఇటు ఫైమా కానీ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఈ ప్రచారం ఇలా సాగుతుండగానే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని షాక్‌ ఇచ్చాడు పటాస్‌ ప్రవీణ్‌. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు . ‘ఫైమా’ ను మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకున్నావా’, ‘ఇప్పుడు ఫైమా పరిస్థితేంటి’ , ‘ఈ అమ్మాయి ఎవరు? ‘ మీ ఇద్దరికి ఎలా పరిచయం’ అంటూ ప్రవీణ్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. అదేంటంటే.. జబర్దస్త్ ప్రవీణ్‌ పెళ్లి చేసుకుంది నిజ జీవితంలో కాదు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కోసం ఇలా పెళ్లి కొడుకుగా మారాల్సి వచ్చింది.

జబర్దస్త్ కమెడియన్‌ కొమరం ఇటీవలే కొత్తగా యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించింది. దీని కోసమే ప్రవీణ్‌ పెళ్లి తంతు నాటకమాడాడు. ఇదే విషయాన్ని మరొక వీడియోలో క్లారిటీగా చెప్పుకొచ్చాడు ప్రవీణ్‌. త్వరలోనే పూర్తి ఎపిసోడ్‌ వస్తుంది.. వెయిట్‌ చేయండంటూ చెప్పాడు. అయితే దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన పెళ్లిపై ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రాంక్‌లు, వీడియోలు చేయడం సరికాదు.. దయచేసి ఇలాంటివి మరొకసారి రిపీట్‌ చేయద్దు’ అంటూ హిత బోధ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!