మరో ప్రాజెక్టుకు స్టార్ట్ చేసిన కార్తికేయ.. NIA అధికారిగా రానున్న యంగ్ హీరో… హీరోయిన్ ఎవరంటే..

Karthikeya: ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయమై.. అతి తక్కువ కాలంలోనే వరుస ఆఫర్లను అందుకుంటూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ.

మరో ప్రాజెక్టుకు స్టార్ట్ చేసిన కార్తికేయ.. NIA అధికారిగా రానున్న యంగ్ హీరో... హీరోయిన్ ఎవరంటే..
Karthikeya
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 04, 2021 | 9:47 PM

Karthikeya: ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయమై.. అతి తక్కువ కాలంలోనే వరుస ఆఫర్లను అందుకుంటూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. ఇటీవల చావు కబురు చల్లగా సినిమమాతో ప్రేక్షకు ముందుకు వచ్చి మంచి మరోసారి పాజిటివ్ టాక్ సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాలో కార్తికేయకు జోడిగా లావణ్య త్రిపాఠీ నటించింది. తాజాగా ఈ హీరో మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేసాడు.

దర్శకుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు కార్తికేయ. ఈ సినిమాను 88 రామారెడ్డి నిర్మిస్తుండగా.. ఇందులో కార్తికేయకు జోడిగా తమిళ బ్యూటీ తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈమె తమిళ సీనియర్ నటుడు రవిచంద్రన్ మనవరాలు.. తమిళంలో విజయ్ సేతుపతి సరసన కరుప్పన్‌లో నటించింది తాన్యా. ఈ సినిమాలో కార్తికేయ NIA అధికారిగా నటించనున్నాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుతుంది. త్వరలోనే ఈ మూవీ టైటిల్ ప్రకటిస్తాం అంటూ చెప్పుకోచ్చాడు కార్తికేయ. ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఈ చిత్ర షూటింగ్‏ను హైదరాబాద్‏లో జరపనున్నట్లు ఆ తర్వాత మారెడుపల్లిలో జరపనున్నట్లుగా చెప్పుకోచ్చాడు చిత్ర నిర్మాత రామారెడ్డి.

Also Read: Vakeel Saab pre release event live: ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్.. హోరెత్తుతున్న శిల్పకళావేదిక

Vakeel Saab: టాలీవుడ్‏లో పవన్ ఫిల్మ్ ఫెస్టివల్.. నాకు ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు.. డైరెక్టర్ క్రిష్..

షూటింగ్ లోకేషన్‏లో గొడవ పెట్టుకున్న సోహైల్.. తోటి సభ్యుడి కాలర్ పట్టుకోని.. కానీ చివరకు..

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు