RRR Oscar Veduka LIVE: అంగరంగ వైభవంగా… ఆస్కార్ వీరులను సత్కరించిన టాలీవుడ్ పెద్దలు.
దేశానికి ఆస్కార్ తీసుకువచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ సన్మానం చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆస్కార్ విజేతలు కీరవాణి, చంద్రబోస్ లకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది టాలీవుడ్. ఈ వేడుక ప్రత్యేక్ష ప్రసారాన్ని టీవీ9 తెలుగులో వీక్షించండి.

అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా స్తాయిని పెంచింది ఆర్ఆర్ఆర్. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసింది. విశ్వవేదికపై తెలుగు చిత్రం ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల కలను ఈ చిత్రం నిజం చేసింది. సినీపరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించింది. అయితే దేశానికి ఆస్కార్ తీసుకువచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ సన్మానం చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆస్కార్ విజేతలు కీరవాణి, చంద్రబోస్ లకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది టాలీవుడ్. ఈ వేడుక ప్రత్యేక్ష ప్రసారాన్ని టీవీ9 తెలుగులో వీక్షించండి.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




