RGV’s Kondaa: గ్రాండ్‌గా కొండా ప్రీరిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి నెలకొంటుంది. ఆయన సినిమాల్లో వాస్తవం ఉంటుంది అదే వివాదానికి దారితీస్తుంటుంది.

RGV's Kondaa: గ్రాండ్‌గా కొండా ప్రీరిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి
Konda
Follow us

|

Updated on: Jun 18, 2022 | 6:56 PM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV) సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి నెలకొంటుంది. ఆయన సినిమాల్లో వాస్తవం ఉంటుంది అదే వివాదానికి దారితీస్తుంటుంది. ఆర్జీవీకి వివాదాలు కొత్తేమీ కాదు. తాజాగా ఆయన  తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కొండా. కొండా మురళి, కొండా సురేఖల జీవిత కథతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘కొండా’. నక్సలిజం, రాజకీయ బ్యాగ్‌డ్రాప్‌ నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉండనుంది.ఈ సినిమాను జూన్‌ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించ విడుదలైన టీజర్లు, ట్రైలర్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ వరంగల్ లో జరుగుతోంది.

వరంగల్‌లోని ఖుష్‌ మహల్‌ గ్రౌండ్‌లో ఈవెంట్‌ సాయంత్రం జరుగుతోంది. ఈ  ఈవెంట్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  రేవంత్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు రావడంతో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అదిత్‌ అరుణ్‌, ఐరా మోర్‌, పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన మొదటి ట్రైలర్‌ సినిమా ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.

ఇవి కూడా చదవండి

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు