RRR Movie: ట్రిపులార్‌ ఇంటర్వెల్‌ సీన్‌ వెనక ఇంతుందా.? గ్రాఫిక్స్‌తో మాయ చేశారుగా.. వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..

RRR Movie: రాజమౌళి (Rajamouli) దర్శకత్వం, ఎన్టీఆర్‌ (NTR), రామ్‌ చరణ్‌ (Ram charan)ల అద్భుత నటన ట్రిపులార్‌ సినిమాను ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ అద్భుత చిత్రాల్లో ఒకటిగా నిలిపాయి...

RRR Movie: ట్రిపులార్‌ ఇంటర్వెల్‌ సీన్‌ వెనక ఇంతుందా.? గ్రాఫిక్స్‌తో మాయ చేశారుగా.. వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 18, 2022 | 3:13 PM

RRR Movie: రాజమౌళి (Rajamouli) దర్శకత్వం, ఎన్టీఆర్‌ (NTR), రామ్‌ చరణ్‌ (Ram charan)ల అద్భుత నటన ట్రిపులార్‌ సినిమాను ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ అద్భుత చిత్రాల్లో ఒకటిగా నిలిపాయి. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించింది. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసి చరిత్రను తిరగరాసిందీ సినిమా. రాజమౌళి అంటేనే గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ టెక్నీషియన్స్‌తో గ్రాఫిక్స్‌ మాయాజలం చేస్తే రాజమౌళి ట్రిపులార్‌ కోసం అలాంటి మ్యాజిక్‌నే చేశారు. అలాంటి వావ్‌ అనిపించే సన్నివేశాలు ట్రిపులార్‌లో ఎన్నో.

అలాంటి సన్నివేశాల్లో ఇంటర్వెల్ సీన్‌ ఒకటి. బ్రిటీషర్ల కోటలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల మధ్య జరిగే ఫైట్‌ సినిమాకు హైలెట్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సన్నివేశాన్ని తెరకెక్కించడానికి చిత్ర యూనిట్ ఎంతలా కష్ట పడిందనాడికి ఓ వీడియో అద్దం పడుతోంది. ట్రిపులార్‌కు గ్రాఫిక్స్‌ వర్క్‌ చేసిన మకుటా వీఎఫ్ఎక్స్‌ సంస్థ ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌కు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. సన్నివేశంలో కనిపించే కోటా, మంట, అంతా గ్రాఫిక్స్‌ మాయజాలమే అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ చూసి ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన ట్రిపులార్‌ సినిమాలో ఆలియాభట్‌, శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, ఒలీవియో మోరీస్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.

లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..

పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?

విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!