Tollywood: టాప్ మూవీస్‌కు రీ-షూట్ బెడ‌ద‌.. రిపేర్లు త‌ప్ప‌వ‌ట‌.. వివ‌రాలు

అసలే లేదంటే.. కొసరెక్కడ అన్నారంట వెనకటికెవరో ఒకరు. ప్లాన్‌ చేసుకున్న షెడ్యూల్స్‌కే ఛాన్స్‌ లేక.. ఇండస్ట్రీ లాక్‌డౌనై ఎక్కడి షూటింగ్స్ అక్కడే ఆగిపోయాయి.

Tollywood: టాప్ మూవీస్‌కు రీ-షూట్ బెడ‌ద‌.. రిపేర్లు త‌ప్ప‌వ‌ట‌.. వివ‌రాలు
Re Shoots
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 04, 2021 | 2:49 PM

అసలే లేదంటే.. కొసరెక్కడ అన్నారంట వెనకటికెవరో ఒకరు. ప్లాన్‌ చేసుకున్న షెడ్యూల్స్‌కే ఛాన్స్‌ లేక.. ఇండస్ట్రీ లాక్‌డౌనై ఎక్కడి షూటింగ్స్ అక్కడే ఆగిపోయాయి. ఈ గ్యాప్‌లోనే కొన్ని సినిమాల్ని రీషూట్‌ బెడద వెంటాడుతోంది. ఎస్.. ఇప్పుడు పెద్దపెద్ద సినిమాలన్నీగ్యారేజ్‌ వర్క్‌తో బిజీగా వున్నాయట. కేవలం పదిరోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో వున్న ఆచార్య మూవీ.. ఫైనల్ ప్రింట్‌ని దాదాపుగా రెడీ చేసుకుంది. లాక్‌డౌన్ గ్యాప్‌లో చిరు-కొరటాలతో.. ఔట్‌పుట్‌ మీద స్పెషల్‌గా సిట్టింగేశారు. కొంత స్క్రాప్ తొలగించాలని… బెటర్మెంట్‌ కోసం కొన్నిచోట్ల చిన్నచిన్న రిపేర్లు చెయ్యాలని డిసైడయ్యారట. అవసరాన్ని బట్టి కొన్నాళ్ల పాటు కొన్ని షాట్స్ కూడా మ‌ళ్లీ తీసుకోవ‌చ్చ‌నే డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ట‌. క్యాంప్.

అసురన్ రీమేక్‌గా తెరకెక్కుతున్న నారప్ప విషయంలో కూడా ప్రొడ్యూసర్ సురేష్‌బాబు మొదటినుంచి స్పెషల్ ఫోకస్ పెట్టారు. కొన్ని ఫారెస్ట్ ఎపిసోడ్స్ అండ్ ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌ విషయంలో కాస్త అసంతృప్తిగా వున్నట్టు గతంలోనే వార్తలొచ్చాయి. టోటల్‌ షూటింగ్ ఫినిషైనప్పటికీ.. ఒకట్రొండు సీన్స్ కోసం రీషూట్‌కెళ్లే ఆలోచనలో వున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. అక్కినేని క్యాంప్‌ కూడా అన్‌లాక్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది.

ప్రవీణ్‌ సత్తారు మూవీ కోసం స్పెషల్‌గా సెట్టేయించిన నాగార్జున.. పర్మిషన్ రాగానే రెడీటుషూట్ అనేస్తారు. అదే టైమ్‌లో.. అఖిల్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌కి కూడా గతంలో కొన్ని కరెక్షన్స్ చెప్పారట నాగ్. వాటిని వర్కవుట్ చేసేలా ఓ చిన్న షెడ్యూల్ ప్లాన్ చేశారట బొమ్మరిల్లు భాస్కర్. సో… 90 పర్సెంట్ షూటింగ్ ఫినిష్ చేసిన చాలా సినిమాలకు ఇప్పుడీ రీషూట్ అనేది అడిషనల్ నీడ్‌గా మారిందట.

Also Read: కొంచెం మోదం… కొంచెం ఖేదం.. నెట్టింట ఇదీ స‌మంత ప‌రిస్థితి

 జూన్‌ నెలలో మాతో ఎంటర్‌టైన్‌మెంట్‌ మామూలుగా వుండదు అంట‌న్న ఓటీటీలు.. లిస్ట్ ఇదిగో

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌