AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Akkineni: కొంచెం మోదం… కొంచెం ఖేదం.. నెట్టింట ఇదీ స‌మంత ప‌రిస్థితి

కొంచెం మోదం... కొంచెం ఖేదం అన్నట్టుంది సమంత పరిస్థితి.  ఆమె డిజిటల్ డెబ్యూ ది ఫ్యామిలీమాన్2 రిలీజ్ టైంలో ట్రోలింగ్ తాకిడి మళ్ళీ మొదలైంది.

Samantha Akkineni: కొంచెం మోదం... కొంచెం ఖేదం.. నెట్టింట ఇదీ స‌మంత ప‌రిస్థితి
Samantha Family Man 2
Ram Naramaneni
|

Updated on: Jun 04, 2021 | 1:45 PM

Share

కొంచెం మోదం… కొంచెం ఖేదం అన్నట్టుంది సమంత పరిస్థితి.  ఆమె డిజిటల్ డెబ్యూ ది ఫ్యామిలీమాన్2 రిలీజ్ టైంలో ట్రోలింగ్ తాకిడి మళ్ళీ మొదలైంది. సేమ్ టైమ్ స‌మంత ఆర్మీ కూడా అల‌ర్ట్ అయింది. ఇంత‌కీ ఏం జ‌రుగుతోంది నెట్టింట్లో? తెలుసుకుందాం ప‌దండి.  జీవితంలో హైట్స్ ఊరికే రావు. ఎంతో క‌ష్టం, ఎన్నో నిద్ర లేని రాత్రులు, దిగ‌మింగిన క‌న్నీళ్ల‌తో ప్ర‌పంచానికి ప‌నిలేదు. కానీ వాటి విలువ మీకు తెలుసు. సో మీరు త‌ప్పు చేయ‌రు. క‌ష్టాన్ని దాటిన ప్ర‌తిసారీ ఆనందం రెట్టింపు ఉత్సాహాన్నిస్తుంది. ఫ్యామిలీమేన్‌2 మీకు అలాంటి హ్యాపీనెస్‌ని ఇస్తుంద‌నే న‌మ్మ‌కం మాకుంది అంటూ స‌మంత‌ను ఉద్దేశించి నెట్టింట్లో పోస్టులు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మ‌న రామ‌ల‌క్ష్మి డిజిట‌ల్ డెబ్యూ కోసం రాజీగా మారి ఫ్యామిలీమేన్‌2లో చేసిన కేర‌క్ట‌ర్ ప‌ట్ల త‌మిళ తంబిలు హ‌ర్ట‌య్యారు. అంతే కాదు ‘షేమ్ ఆన్ యూ స‌మంత’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఆ మ‌ధ్య విప‌రీతంగా ట్రెండ్ అయింది.

బ‌ట్ ఇప్పుడు ఆ హ్యాష్‌ట్యాగ్‌కి ధీటుగా మ‌రో రెండు హ్యాష్ ట్యాగ్‌లు కూడా గ‌ట్టిగా వైర‌ల్ అవుతున్నాయి. ‘వి ల‌వ్ స‌మంత‌’, ‘వి స‌పోర్ట్ స‌మంత’ అనే ఈ రెండు హ్యాష్ ట్యాగ్‌లు గురువారం ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ అయ్యాయి. స‌మంత స‌క్సెస్‌ని స్పెష‌ల్‌గా మెన్ష‌న్ చేస్తూ, ఇన్‌స్ప‌యిరింగ్ లేడీ అంటూ ఒపీనియ‌న్స్ ని షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫ్యామిలీ మేన్‌2 త‌మిళ్ పీపుల్ ఫీలింగ్స్ ని హ‌ర్ట్ చేయ‌లేదంటూ స‌మంత ఆర్మీ చెబుతోంది.

Also Read:  జూన్‌ నెలలో మాతో ఎంటర్‌టైన్‌మెంట్‌ మామూలుగా వుండదు అంట‌న్న ఓటీటీలు.. లిస్ట్ ఇదిగో

 కేజీఎఫ్ ద‌ర్శ‌కుడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పిన టాలీవుడ్ హీరోలు.. ప్ర‌శాంత్ త‌ర్వాతి చిత్రం..

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే