AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: భారీ ప్లాన్ వేసిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్ సలార్ మూవీలో ఇదే హైలైట్ కానుందట..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాకోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ వరుసగా భారీ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే..

Salaar: భారీ ప్లాన్ వేసిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్ సలార్ మూవీలో ఇదే హైలైట్ కానుందట..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Jul 21, 2021 | 1:51 PM

Share

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ వరుసగా భారీ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్ పిరియాడికల్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత డార్లింగ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు ప్రశాంత్. దాంతో ఇప్పుడు ప్రభాస్ తో చేయబోయే సలార్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి లుక్ ను కూడా రిలీజ్ చేశారు . ఈ సినిమా కూడా కేజీఎఫ్ తరహాలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్ లు కూడా వేసారట. కరోనా కారణంగా వాయిదాపడిన ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే తిరిగి మొదలుపెట్టనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ ను భారీ గా ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఇంటర్వెల్ ముందు ఓ భారీ బైక్ ఛేజ్ ఉండనుందట. అంతే  కాదు అదిరిపోయే ట్విస్ట్ కూడా ఉండనుందని అంటున్నారు. కథ పరంగా ఎన్నో ఎగ్జయిటింగ్ ఎలిమెంట్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. అలాగే  విజువల్ ట్రీట్ ఇచ్చే క్రేజీ ఎలివేషన్స్ తో ఫైట్ సీక్వెన్సులను దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. సలార్ షూటింగ్ కొత్త షెడ్యూల్ త్వరలో రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్స్ లో వందలాది జూనియర్ ఆర్టిస్టులు యాక్షన్ సీక్వెన్సుల్లో పాల్గొననున్నారని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raj Kundra Arrest: రాజ్ కుంద్రాను వెనకేసుకొచ్చిన బాలీవుడ్ నటి.. పోర్న్, ఎరోటికా వీడియోలు ఒకటి కాదంటూ..

Anushka Shetty: టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న అనుష్క.. స్వీటీ సినీ జర్నీకి 16ఏళ్ళు..

Viral Pic: ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌‌ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.!

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్