AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravanasura: సెన్సార్ బోర్డు కూడా షాక్ అయ్యింది.. రావణాసుర ఎలా ఉండబోతుందంటే

ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ. ఇప్పుడు అదే ఊపుతో వరుస సినిమాలు చేస్తున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో రెండు సూపర్ హిట్స్ అందుకున్నాడు

Ravanasura: సెన్సార్ బోర్డు కూడా షాక్ అయ్యింది.. రావణాసుర ఎలా ఉండబోతుందంటే
Ravanasura
Rajeev Rayala
|

Updated on: Mar 31, 2023 | 9:12 AM

Share

మాస్ మహారాజా ఈసారి రావణాసుర అంటూ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ. ఇప్పుడు అదే ఊపుతో వరుస సినిమాలు చేస్తున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో రెండు సూపర్ హిట్స్ అందుకున్నాడు మాస్ రాజా. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌పై రూపొందుతున్న ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ తో ఈసారి థ్రిల్ చేయడానికి సిద్ధంగా వున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమా పై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలు సెన్సార్ బోర్డు రివ్యూ ఇచ్చింది.

రీసెంట్ గా రావణాసుర సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉండటం వలన దీనికి సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఇక ఈ సినిమా పై చిత్రయూనిట్ చాలా ధీమాగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కు ఓ స్టార్ హీరో గెస్ట్ గా రానున్నారని టాక్. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 7,2023న రావణాసురు గ్రాండ్‌గా విడుదల కానుంది.

కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
తెలివైన వారికే ఈ సవాల్.. సింహంలో దాగిఉన్న చిట్టెలుకను గుర్తిస్తే
తెలివైన వారికే ఈ సవాల్.. సింహంలో దాగిఉన్న చిట్టెలుకను గుర్తిస్తే