Ravi Teja’s Khiladi: కరోనా కష్టకాలం.. వాయిదాపడ్డ మాస్ మహారాజ ‘ఖిలాడి’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే

మాస్ మహారాజ రవితేజ చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడు. అనీల్ రావిపూడి తెరకెక్కించిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత హిట్ కాలం ఎదురుచూశాడు.

Ravi Teja's Khiladi: కరోనా కష్టకాలం.. వాయిదాపడ్డ మాస్ మహారాజ 'ఖిలాడి'.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే
Follow us
Rajeev Rayala

|

Updated on: May 04, 2021 | 11:35 AM

Ravi Teja’s Khiladi: మాస్ మహారాజ రవితేజ చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడు. అనీల్ రావిపూడి తెరకెక్కించిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత హిట్ కాలం ఎదురుచూశాడు. చివరకు 2021 ఆరంభంలో క్రాక్ సినిమాతో త్రిరిగి ట్రాక్ లోకి వచ్చాడు రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. రాక్షసుడు సినిమాతో విజయం అందుకున్న రమేష్ వర్మ రవితేజ కోసం సస్పెన్స్ థ్రిల్లర్ ను సిద్ధం చేసాడు. ఈ సినిమా శరవేగంగా షూటిగ్ జరుపుకుంటుంది. అయితే త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడిందని తెలుస్తుంది.

ఖిలాడి సినిమాను ముందుగా మే 28న విడుదల చేయాలనీ చిత్రయూనిట్ భావించారు. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో షూటింగ్  జరపడం కష్టంగా మారింది. దాంతో సినిమా ఇండస్ట్రీలోని అన్నీ షూటింగ్స్ కు బ్రేకులు పడ్డాయి. చాలా సినిమా రిలీజ్ డేట్స్ ను వాయిదా వేసుకున్నాయి.  దాంతో రవితేజ సినిమా కూడా విడుదలను వాయిదా వేసుకోక తప్పలేదు. ఈ సినిమా జులై లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Happy Birthday Trisha Krishnan: అందం అభినయం కలబోసిన చెన్నై చంద్రం త్రిష

Akhanda: బాబాయ్ సినిమాలో అబ్బాయ్‌..? అఖండ‌లో గెస్ట్ రోల్‌లో న‌టించ‌నున్న నంద‌మూరి వార‌సుడు..

Keerthy Suresh: జాతీయ ఉత్త‌మ న‌టి కీర్తి సురేశ్ తొలి సంపాద‌న రూ. 500.. ఆ డ‌బ్బు ఎవ‌రికిచ్చారంటే..

కరోనా పోరులో మేము సైతం అంటున్న టాలీవుడ్ హీరోలు.. ప్లాస్మా దానం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్న తారలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!