Ravi Teja: బయోపిక్‌‌‌‌లో నటించనున్న మాస్‌‌‌‌రాజా.. గజదొంగ టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ ఫిక్స్ అయినట్టేనా..?

మాస్ రాజా రవితేజ త్వరలో ఓ బయోపిక్ లో నటిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఖిలాడి

Ravi Teja: బయోపిక్‌‌‌‌లో నటించనున్న మాస్‌‌‌‌రాజా.. గజదొంగ టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ ఫిక్స్ అయినట్టేనా..?
Ravi Teja
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 09, 2021 | 2:13 PM

Ravi Teja: మాస్ రాజా రవితేజ త్వరలో ఓ బయోపిక్‌‌‌‌లో నటిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఖిలాడి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది,. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్‌‌‌‌‌కు చేరుకుందని సమాచారం. ఖిలాడి సినిమాను పూర్తి చేసి రామారావు ఆన్ డ్యూటీ సినిమా షూటింగ్‌‌‌‌లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలతర్వాత ఓ బయో పిక్ లో నటించనున్నాడట మాస్ రాజా. గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌‌‌ను తెరకెక్కించబోతున్నట్లుగా గత కొన్ని ఏళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గజదొంగ టైగర్ నాగేశ్వరరావు దొంగ అయినా కూడా స్థానికులు ఆయన్ను ఓ హీరో అన్నట్లుగా కీర్తించేవారు. పోలీసులు ఆయన్ను పట్టుకునేందుకు కొన్ని వందల సార్లు ప్రయత్నాలు చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది.

‘టైగర్ నాగేశ్వర్రావ్’ స్టోరీని వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కించాలని చూస్తున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం వంశీకృష్ణ రెండేళ్ల క్రితమే రంగంలోకి దిగాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలైనప్పుడే, కరోనా విరుచుకుపడటంతో బ్రేక్ పడింది. ఇటీవల వంశీకృష్ణ రవితేజను కలిసి ఈ కథను చెప్పాడట. ఈ కథ .. కథనం.. పాత్ర తీరు నచ్చడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం రవితేజ కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA Elections 2021: ముదురుతున్న మా లొల్లి .. హేమపై సీరియస్ అయిన సీనియర్ నరేష్. చర్యలు తప్పవంటూ..

KTR : నాకు తెలిసిన నైసెస్ట్ పర్సన్ మీరే డియర్ బ్రదర్.. మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన కేటీఆర్..

Happy Birthday Hansika: పరువాల పాలరాతిశిల్పం పుట్టినరోజు నేడు.. హ్యాపీ బర్త్ డే టూ హన్సిక..

యూట్యూబ్ యూజర్లకు షాక్‌.. జనవరి నుంచి ప్రీమియం ప్లాన్ ధరలు పెంపు!
యూట్యూబ్ యూజర్లకు షాక్‌.. జనవరి నుంచి ప్రీమియం ప్లాన్ ధరలు పెంపు!
పిల్లల మెదడును యాక్టీవ్‌గా మార్చాలంటే ఈ ఫుడ్స్ పెడితే చాలు..
పిల్లల మెదడును యాక్టీవ్‌గా మార్చాలంటే ఈ ఫుడ్స్ పెడితే చాలు..
ఈ 4 బ్యాంకులు క్రెడిట్ కార్డ్‌లపై భారీ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌
ఈ 4 బ్యాంకులు క్రెడిట్ కార్డ్‌లపై భారీ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌
6 టెస్టులు, ఇంగ్లాండ్‌తో వేట మొదలు.. డబ్ల్యూటీసీ 2025-27లో..
6 టెస్టులు, ఇంగ్లాండ్‌తో వేట మొదలు.. డబ్ల్యూటీసీ 2025-27లో..
ఈ సీజన్‌లో కొబ్బరి పాలు తాగితే ఉండే లాభం అంతా ఇంతా కాదు..
ఈ సీజన్‌లో కొబ్బరి పాలు తాగితే ఉండే లాభం అంతా ఇంతా కాదు..
మీరు డయాబెటిక్‌ బాధితులా..? ఈ బియ్యం తినండి.. దెబ్బకు నార్మల్
మీరు డయాబెటిక్‌ బాధితులా..? ఈ బియ్యం తినండి.. దెబ్బకు నార్మల్
శతాబ్దాల చరిత్రగల బంగారు బావి..!
శతాబ్దాల చరిత్రగల బంగారు బావి..!
చలికాలంలో పాలు తాగడానికి నియమాలున్నాయి.. ఎలా తాగాలో తెలుసా..
చలికాలంలో పాలు తాగడానికి నియమాలున్నాయి.. ఎలా తాగాలో తెలుసా..
దిల్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ ఎఫ్‌డీసీ కొత్త శిఖరాలను చేరుకుంటుంది
దిల్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ ఎఫ్‌డీసీ కొత్త శిఖరాలను చేరుకుంటుంది
సౌదీ అరేబియాకు మరో జాక్‌పాట్‌.. సముద్రం నిండా తెల్లబంగారం నిల్వలు
సౌదీ అరేబియాకు మరో జాక్‌పాట్‌.. సముద్రం నిండా తెల్లబంగారం నిల్వలు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..