Rashmika Mandanna: దళపతి విజయ్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పేసిన నేషనల్ క్రష్..

ఇటీవలే పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకుంది అందాల భామ రష్మిక మందన్న. పుష్ప సినిమా క్రేయేట్ చేసిన రికార్డ్స్ అందరికి తెలిసిందే..

Rashmika Mandanna: దళపతి విజయ్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పేసిన నేషనల్ క్రష్..
Rashmika Mandanna Varun Dh
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 11, 2022 | 7:53 AM

Rashmika Mandanna: ఇటీవలే పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకుంది అందాల భామ రష్మిక మందన్న. పుష్ప సినిమా క్రేయేట్ చేసిన రికార్డ్స్ అందరికి తెలిసిందే.. ఈ సినిమాలోని అన్ని పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే ఈ పాన్ ఇండియా సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బీస్ట్ (Beast). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దళపతి విజయ్(Thalapathy Vijay) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను సాధిస్తుంటాయ్. గత కొంతకాలంగా విజయ్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే.. ప్రతి సినిమా 100కోట్ల మార్క్ ను చాలా సింపుల్ గా క్రాస్ చేసేశాయి.

ఇక రీసెంట్ గా వచ్చిన మాస్టర్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు విజయ్ బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాలంటైన్స్‌డేను పురస్కరించుకొని బీస్ట్‌ సినిమాలోని ‘అరబికుత్తు’ అనే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ‘అరబికుత్తు’ సాంగ్‌ రిలీజ్‌ చేసిన 24 గంటల్లో యూట్యూబ్‌లో అత్యధికమంది వీక్షకులు వీక్షించిన పాటగా రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఈసాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తాజాగా ఇదే పాటకు వరుణ్ ధావన్ తో కలిసి రష్మిక స్టెప్పులేసి హంగామా చేసింది. డ్యాన్స్ చివర్లో వరుణ్ ని రష్మిక టీజ్ చేస్తూ ఆటపట్టించిన తీరు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక రష్మిక సిద్ధార్థ్ మల్హోత్రాతో `మిషన్ మజ్ను బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి`గుడ్ బై` చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాల్లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన `మిషన్ మజ్ను జూన్ 10న విడుదలకు సిద్ధమవుతోంది.

View this post on Instagram

A post shared by VarunDhawan (@varundvn)

మరిన్ని ఇక్కడ చదవండి :

Andhra Pradesh: మాకు కొన్ని సినిమా టికెట్లివ్వండి.. మూవీ థియేటర్ యాజమాన్యాలను కోరిన విజయవాడ మేయర్..!

Shamna Kasim: అదిరే అందాలతో ఫిదా చేసిన పూర్ణ.. వావ్ అనాల్సిందే

Viral Photo: క్యూట్‏నెస్ ఓవర్‏లోడేడ్.. నవ్వుతోనే అట్రాక్ట్ చేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. యూత్‏లో యమ క్రేజ్..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ