Radhe Shyam Twitter Review : ప్రభాస్ రేంజ్ ఇకపై పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్.. ‘రాధే శ్యామ్’ ట్విట్టర్ రివ్యూ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. బాహుబలితో పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మార్కెట్‌పై తన ప్రభావాన్ని చూపించాడు ప్రభాస్.

Radhe Shyam Twitter Review : ప్రభాస్ రేంజ్ ఇకపై పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్.. ‘రాధే శ్యామ్’ ట్విట్టర్ రివ్యూ
Prabhas Radhe Shyam
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 11, 2022 | 7:39 AM

Radhe Shyam Rating:  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. బాహుబలితో పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మార్కెట్‌పై తన ప్రభావాన్ని చూపించాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియానే. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలితో నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు ప్రభాస్, రాజమౌళి. సాహో తెలుగులో అంతగా రజింపజేయలేకపోయినా.. నార్త్‌లో బాగానే ఆడింది. తాజాగా ‘రాధే శ్యామ్’ అనే పేరుతో పీరియాడిక్ ల‌వ్ స్టోరీతో వస్తున్నాడు ప్రభాస్. యూర‌ప్ బ్యాక్ డ్రాప్‌లో రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్ర‌భాస్ జోడీగా పూజా హెగ్డే న‌టించింది. ప్రభాస్ పెద్దనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. కృష్ణంరాజు గోపీకృష్ణా మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద మూడు వంద‌ల కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు పెట్టి  ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్  బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ మధ్యలో కరోనా, ఇతరత్రా కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు దేశాల్లో ఇప్పటికే షోలు పడ్డాయి. మరి సినిమా చూసిన ప్రేక్షకులు ఎలాంటి రివ్యూ, రేటింగ్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.

Also Read: అందానికి పర్యాయపదం.. ఆమె కళ్లలోనే తెలియని ఇంద్రజాలం.. ఒక్క సినిమాతో సెన్సేషన్

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే