AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Krishnan: సౌందర్యతో ఆ సీన్ చేయనని మొఖం మీదే చెప్పేసిన రమ్యకృష్ణ.. చివరకు

అందం, అభినయం, అణుకువ ఉన్న నటి.. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ హీరోయిన్. సౌందర్య చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ ఆమెను తలుచుకుంటుంటారు. ఆమె సినిమాలు టీవీలో వస్తే కదలకుండా చూసే ఫ్యాన్స్ ఉన్నారు.

Ramya Krishnan: సౌందర్యతో ఆ సీన్ చేయనని మొఖం మీదే చెప్పేసిన రమ్యకృష్ణ.. చివరకు
Ramya Krishna Soundarya
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2024 | 6:38 PM

Share

సౌందర్య.. తెలుగు ప్రేక్షకులు అంత ఈజాగా మర్చిపోని స్టార్ హీరోయిన్ ఆమె. మహానటి సావిత్రి తర్వాత ఆ రేంజ్ లో ప్రేక్షాదరణ పొందిన నటి సౌందర్య. అందం, అభినయం, అణుకువ ఉన్న నటి.. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ హీరోయిన్. సౌందర్య చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ ఆమెను తలుచుకుంటుంటారు. ఆమె సినిమాలు టీవీలో వస్తే కదలకుండా చూసే ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ స్టార్ హీరోయిన్. సౌందర్యకు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. అందరితోనూ ఆమె చాలా కలివిడిగా ఉంటారు. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకునేవారు సౌందర్య. అయితే ఆమెతో ఓ సన్నివేశంలో నటించడానికి రమ్యకృష్ణ మాత్రం ససేమిరా అన్నారట.

ఇది కూడా చదవండి : ఇది కదా అరాచకం అంటే..! ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

సౌందర్యతో ఓ సన్నివేశంలో నటించను అని రమ్యకృష్ణ తెగేసి చెప్పారట.ఇంతకూ ఏం జరిగిందంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన నరసింహ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్స్ గా నటించారు. రమ్యకృష్ణ నరసింహ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించారు. అలాగే హీరోయిన్ ఇంట్లో పని చేసే అమ్మాయిగా సౌందర్య నటించారు. కాగా ఈ సినిమాలో ఓ సన్నివేశంలో సౌందర్యంతో కలిసి నటించడానికి రమ్యకృష్ణ నిరాకరించారట.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Tollywood : చేసింది 12 సినిమాలు.. హిట్ అయ్యింది మాత్రం రెండే.. చివరకు ఇలా

సినిమాలో ఓ సీన్ లో రమ్యకృష్ సౌందర్య ముఖం పై కాలు పెట్టడం షూట్ చేయాలట.. అయితే ఈ సీన్ చేయడానికి రమ్యకృష్ణ అస్సలు ఒప్పుకోలేదట.. సౌందర్య అప్పటికే స్టార్ హీరోయిన్, అలాగే ఎదురుగా స్టార్ హీరో రజినీకాంత్ ఉండటంతో రమ్యకృష్ణ ఆ సీన్ లో నటించను అని చెప్పారట. ఇదే విషయం దర్శకుడు రవికుమార్ కు చెప్తే ఏం పర్లేదు చేయండి అని అన్నారట. అలాగే సౌందర్య కూడా ఎంకరేజ్ చేశారట. చివరికి రమ్యకృష్ణ కాలిని సౌందర్య పట్టుకుని తన భుజం మీద పెట్టుకున్నారంట. దాంతో తప్పక అయిష్టంగానే ఆ సీన్ లో రమ్యకృష్ణ నటించిందట. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల