Skanda Movie Twitter Review: స్కంద మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా టాక్ ఏంటంటే..!

బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా స్కంద సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ ప్రీమియార్స్  పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు స్కంద సినిమా పై తం రివ్యూ ఇస్తున్నారు. సినిమా ఎలా ఉందొ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు.

Skanda Movie Twitter Review:  స్కంద మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా టాక్ ఏంటంటే..!
Skanda
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 28, 2023 | 7:44 AM

లవర్ బాయ్ నుంచి మాస్ యాక్షన్ హీరోగా మారిపోయాడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి తన స్టైల్ మార్చేశాడు ఈ కుర్రహీరో. ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వం సినిమా చేశాడు. బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా స్కంద సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ ప్రీమియార్స్  పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు స్కంద సినిమా పై తం రివ్యూ ఇస్తున్నారు. సినిమా ఎలా ఉందొ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్స్, ట్రైలర్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో రామ్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ పై సినిమా చూసిన నెటిజన్స్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.!

సినిమా అదిరిపోయిందని ఒకరు, బాలయ్య అఖండ రేంజ్ లో ఉందని మరొకరు ట్విట్టర్ లో రివ్యూలు ఇస్తున్నారు. అలాగే యూఎస్ లో బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుందని అంటున్నారు.

ముఖ్యంగా సెకండ్ ఆఫ్ యాక్షన్స్ సీన్స్ హైలైట్ అని అంటున్నారు. అలాగే డైలాగ్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయని అంటున్నారు.

తమన్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్ అంటున్నారు..

స్కంద మూవీ ట్విట్టర్ రివ్యూ ..

  స్కంద మూవీ ట్విట్టర్ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.