Ram Gopal Varma : ‘కాళికాదేవిలా సురేఖ విశ్వరూపం చూపించారు’.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సినిమా అంటే ఎదో తెలియాని ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ఆయన సినిమాలు వాస్తవానికే కాదు వివాదానికి దగ్గరగా ఉంటాయి. వర్మ సినిమాలకు వివాదాలతోనే సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ వచ్చేస్తుంది.

Ram Gopal Varma : 'కాళికాదేవిలా సురేఖ విశ్వరూపం చూపించారు'.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rgv
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 20, 2022 | 5:11 PM

రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సినిమా అంటే ఎదో తెలియాని ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ఆయన సినిమాలు వాస్తవానికే కాదు వివాదానికి దగ్గరగా ఉంటాయి. వర్మ సినిమాలకు వివాదాలతోనే సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ వచ్చేస్తుంది. హిట్లు , ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న వర్మ తాజాగా కొండా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. కొండా మురళి, సురేఖ జీవితకథను సినిమాగా తెరకెక్కించారు ఆర్జీవీ. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆర్జీవీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ”కొండా మురళి, సురేఖ జీవించిన జీవితాన్ని రెండు గంటల్లో నాకు వీలైనంత బాగా సినిమా తీయడానికి ప్రయత్నించా అన్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ తర్వాత పోలీస్ స్టేషన్‌లో వీడియో చూసి ఉంటారు.. కాళికాదేవిలా సురేఖ విశ్వరూపం చూపించారు. ఆవిడ మాటల్లో చూపిస్తే… కొండా మురళి చేతల్లో చూపిస్తారు. రెండూ ముఖ్యమే. మురళి చేతలు, సురేఖ మాటలు కలిస్తే దంపతులు అయ్యారు. ఇక, సినిమా బృందానికి వస్తే.. నేను ఆశించిన దానికంటే త్రిగుణ్‌ ఎక్కువ చేశాడు. ఇర్రా మోర్ అద్భుతంగా నటించింది. అభిలాష్ మెయిన్ విలన్ రోల్ చేశాడు. భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో అతడిని చూస్తారు. ‘గాయం’లో ‘చెలి మీద చిటికెడు దయ రాదా..’ అని రొమాంటిక్ సాంగ్ తీశా. ఊర్మిళపై తీసిన ఆ పాటకు సుచిత్ర గారు కొరియోగ్రఫీ చేశారు. అప్పట్నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. గొప్ప గేయ రచయితల్లో ఒకరైన చంద్రబోస్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన ‘సురేఖమ్మ’ పాట రాశారు. సుచిత్ర ‘తెలంగాణ పోరి’ పాటకు కొరియోగ్రఫీ చేశారు. గద్దర్ పాటలు కొన్ని తీసుకున్నాం. డి.ఎస్.ఆర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు” అని చెప్పారు ఆర్జీవీ .

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..