AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: కమల్ హాసన్ తర్వాత.. కన్నడిగులకు మళ్లీ కోపం తెప్పించిన డైరెక్టర్ ఆర్జీవీ.. అలా అనేశాడేంటి?

కమల్ హాసన్ వర్సెస్ కన్నడిగుల వివాదం కొనసాగుతూనే ఉంది. కన్నడ భాష గురించి కమల్ చేసిన కామెంట్స్ తో ఇప్పుడు ఆయన సినిమా థగ్ లైఫ్ నిషేధం ప్రమాదంలో పడింది. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.

Ram Gopal Varma: కమల్ హాసన్ తర్వాత.. కన్నడిగులకు మళ్లీ కోపం తెప్పించిన డైరెక్టర్ ఆర్జీవీ.. అలా అనేశాడేంటి?
Kamal Haasa, Ram Gopal Varma
Basha Shek
|

Updated on: Jun 03, 2025 | 12:28 PM

Share

లోక నాయకుడు కమల్ హాసన్ పై కన్నడిగులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఆయన సినిమాను నిషేధించాలన్న డిమాండ్లుమరింత ఊపందుకున్నాయి. కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ జూన్ 5న విడుదల కానుంది. కానీ కన్నడ అనుకూల సంస్థలు ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకూడదని పట్టుబడుతున్నాయి. ‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’ అని కమల్ హాసన్ చేసిన ప్రకటనే ఈ వివాదానికి కారణం. ఇప్పుడు ఈ వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. కమల్ కు సపోర్టు చేస్తూ అతను చేసిన కామెంట్స్ కన్నడిగులకు మరింత కోపం తెప్పించాయి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధం లేని అంశాలపై కూడా అతను స్పందిస్తుంటారు. అవి కొన్ని సార్లు వివాదాలకు దారి తీస్తాయి కూడా . అలా తాజాగా కర్ణాటకలో కమల్ హాసన్ సినిమాను నిషేధించాలనే డిమాండ్ ను రామ్ గోపాల్ వర్మ ఖండించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు ఆర్జీవీ.

“అసహనం అనేది ప్రజాస్వామ్యానికి కొత్త పేరు. నిజాలు, అబద్ధాల సంగతి పక్కన పెడితే కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాను నిషేధిస్తానని బెదిరించడం కొత్త రకమైన గూండాయిజం’ అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. దీనిపై కన్నడిగుల నుంచి తీవ్ర వ్యతిరేకతవ్యక్తమైంది. దీంతో వెంటనే తన ట్వీట్ తొలగించాడు ఆర్జీవీ.

ఇవి కూడా చదవండి

మరోవైపు తన సినిమా నిషేధం విధించడంపై కోర్టును ఆశ్రయించారు కమల్ హాసన్. మరోవైపు కన్నడిగులు కూడా కమల్ కామెంట్స్ ను తప్పుపడుతున్నారు.రచితా రామ్, సాధు కోకిల, సుమలత అంబరీష్, సా.రా. గోవిందు, వశిష్ట సింహా తదితరులు కమల్ కామెంట్స్ ను వ్యతిరేకించారు. మణిరత్నం ‘థగ్ లైఫ్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ ఈ సినిమా నిర్మించారు. దేశంలోని ప్రధాన నగరాలను సందర్శిస్తూ దీనిని ప్రమోట్ చేస్తున్నారీ సీనియర్ హీరో. అయితే, కన్నడ గురించి అభ్యంతరకరమైన ప్రకటనలు చేయడం వల్ల కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది.

ఇవి కూడా చదవండి..

Tollywood: ‘ఆర్మీ ట్రైనింగ్‌ను, క్రికెట్‌ను మధ్యలో వదిలేశాను’.. పశ్చాత్తాపపడుతోన్న టాలీవుడ్ యాంకర్.. ఎవరంటే?

Tollywood: ఒకప్పుడు బార్ ముందు మంచింగ్ ఐటమ్స్ అమ్మాడు.. కట్ చేస్తే 800 కోట్ల సినిమాతో సంచలనం.. ఎవరో తెలుసా?

Tollywood: మహేష్‌తో సహా 12 మంది స్టార్స్ రిజెక్ట్ చేశారు.. చివరకు ఆ హీరో బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఏ మూవీనో తెలుసా?

OTT Movie: 8 కోట్లతో తీస్తే 83 కోట్లు.. IMDbలో 8.6 రేటింగ్‌.. ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు