Pawan Kalyan: బాబాయి కోసం రంగంలోకి అబ్బాయి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా రామ్ చరణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. మంగళవారం (మే 07) మొదట మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియోను రిలీజ్ చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని అందులో కోరారు. ఈ వీడియో ఒక్కసారిగా నెట్టింట వైరల్ గా మారింది.

Pawan Kalyan: బాబాయి కోసం రంగంలోకి అబ్బాయి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా రామ్ చరణ్
Pawan Kalyan, Ram Charan
Follow us
Basha Shek

|

Updated on: May 07, 2024 | 10:16 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. మంగళవారం (మే 07) మొదట మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియోను రిలీజ్ చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని అందులో కోరారు. ఈ వీడియో ఒక్కసారిగా నెట్టింట వైరల్ గా మారింది. ఆ వెంటనే న్యాచురల్ స్టార్ పవర్ స్టార్ కు సపోర్టుగా ట్వీట్ చేశారు. ఆపై హనుమాన్ హీరో తేజ సజ్జా, రాజ్ తరుణ్ తదితరులు పవన్ కల్యాణ్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం జనసేన అధినేతకు తన మద్దుతు తెలిపాడు. మెగా స్టార చిరంజీవి వీడియోని షేర్ చేసిన రామ్ చరణ్.. ‘ మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి గెలిపించండి’ అని ట్విట్టర్ వేదికగా కోరాడు. ప్రస్తుతం చెర్రీ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. బాబాయ్ కోసం అబ్బాయ్ వచ్చాడంటూ మెగా అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

కాగా పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా పలువురు సినీ తారలు ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తదితరులు జన సేన తరుపున ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే జబర్దస్త్ ఆర్టిస్టులు సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్ ప్రసాద్, షకలక శంకర్, మొగలి రేకులు సాగర్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తదితరులు కూడా ప్రచారం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్..

రాజ్ తరుణ్ ట్వీట్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్