Kamal Haasan: కమల్‌పై  స్టార్ డైరెక్టర్ కంప్లైట్‌.. ఎందుకంటే.?

Kamal Haasan: కమల్‌పై స్టార్ డైరెక్టర్ కంప్లైట్‌.. ఎందుకంటే.?

Anil kumar poka

|

Updated on: May 07, 2024 | 10:10 PM

కమల్‌హాసన్‌ - లింగుస్వామి మధ్య గొడవలు చల్లారలేదు. లేటెస్ట్ గా కమల్‌ మీద లింగుస్వామి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. భారీ అంచనాలతో నిర్మించిన ఆ సినిమా వల్ల తాము ఆర్థికంగా నష్టపోయామని అన్నారు తిరుపతి బ్రదర్స్. అప్పట్లో తమతో ఓ సినిమా చేస్తానని కమల్‌ మాటిచ్చారని అన్నారు. అది నిలబెట్టుకోకపోవడంతో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

కమల్‌హాసన్‌ – లింగుస్వామి మధ్య గొడవలు చల్లారలేదు. లేటెస్ట్ గా కమల్‌ మీద లింగుస్వామి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. భారీ అంచనాలతో నిర్మించిన ఆ సినిమా వల్ల తాము ఆర్థికంగా నష్టపోయామని అన్నారు తిరుపతి బ్రదర్స్. అప్పట్లో తమతో ఓ సినిమా చేస్తానని కమల్‌ మాటిచ్చారని అన్నారు. అది నిలబెట్టుకోకపోవడంతో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.