RRR Movie: మ‌ళ్లీ బ‌రిలోకి దిగిన అల్లూరి.. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత తిరిగి మొద‌లైన ఆర్‌.ఆర్‌.ఆర్ షూటింగ్‌..

RRR Movie: క‌రోనా కార‌ణంగా తీవ్రంగా ప్ర‌భావిత‌మైన రంగాల్లో సినిమా రంగం ఒక‌టి. క‌రోనా సెకండ్ వేవ్‌ కార‌ణంగా థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. లాక్‌డౌన్ విధించ‌డంతో సినిమా చిత్రీక‌ర‌ణ‌లు వాయిదా ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే..

RRR Movie: మ‌ళ్లీ బ‌రిలోకి దిగిన అల్లూరి.. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత తిరిగి మొద‌లైన ఆర్‌.ఆర్‌.ఆర్ షూటింగ్‌..
Ram Charan In Rrr
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 21, 2021 | 9:59 PM

RRR Movie: క‌రోనా కార‌ణంగా తీవ్రంగా ప్ర‌భావిత‌మైన రంగాల్లో సినిమా రంగం ఒక‌టి. క‌రోనా సెకండ్ వేవ్‌ కార‌ణంగా థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. లాక్‌డౌన్ విధించ‌డంతో సినిమా చిత్రీక‌ర‌ణ‌లు వాయిదా ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లు చిత్రాలు షూటింగ్‌ల‌ను వాయిదా వేసుకున్నాయి. ఈ సినిమాల్లో ఆర్‌.ఆర్‌.ఆర్ కూడా ఒక‌టి. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా ఆగిపోయింది. అయితే తాజాగా ప‌రిస్థితులు మ‌ళ్లీ మెరుగుప‌డ‌డంతో ఆర్.ఆర్‌.ఆర్ యూనిట్ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను తిరిగి ప్రారంభించింది. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం జ‌రిగిన చిత్ర షూటింగ్‌లో హీరో రామ్ చ‌ర‌ణ్ పాల్గొన్నాడు. ఈవిష‌యాన్ని రామ్‌చ‌ర‌ణ్ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హ‌కీమ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నాడు. ఈ విష‌య‌మై ఆయ‌న ట్వీట్ చేస్తూ.. ‘‘లాక్‌డౌన్ 2.0ను ఎత్తివేసిన త‌ర్వాత సినిమాల షూటింగ్స్ ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో రామ్‌చ‌ర‌ణ్‌కు హెయిర్ స్టైల్ చేయ‌డం ద్వారా నా రోజు ప్రారంభ‌మైంది. మ‌నంద‌రి ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు’’ అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా న‌టిస్తుండ‌గా ఎన్టీఆర్ కుమ్రం భీమం పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇక ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ క‌రోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే.

Also Read:  Fast & Furious 9 : విడుదలకు ముందే లీకైన ఫాస్ట్ & ఫ్యూరియస్ 9..! దీని వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసా..?

Pakistani Actress: త‌ల్లి కాబోతున్న పాకిస్థాన్ అందాల తార సారాఖాన్‌.. వైర‌ల్‌గా మారిన బేబీ బంప్ ఫొటోలు..

Vijay Birthday: గ‌న్ను ప‌ట్టుకున్న ‘మృగం’.. విజ‌య్ కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్ చూశారా..? హాలీవుడ్ స్థాయిలో..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో