Vijay Birthday: గ‌న్ను ప‌ట్టుకున్న ‘మృగం’.. విజ‌య్ కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్ చూశారా..? హాలీవుడ్ స్థాయిలో..

Vijay Birthday: ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ హీరో నుంచి కొత్త సినిమా వ‌స్తుందంటే ఆయ‌న ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటారు. త‌మిళ‌నాడులోని థియేట‌ర్ల వద్ద హంగామా మాములుగా ఉండ‌దు. ఇక అభిమాన హీరో పుట్టిన రోజు..

Vijay Birthday: గ‌న్ను ప‌ట్టుకున్న 'మృగం'.. విజ‌య్ కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్ చూశారా..? హాలీవుడ్ స్థాయిలో..
Vijay Birthday
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 21, 2021 | 7:19 PM

Vijay Birthday: ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ హీరో నుంచి కొత్త సినిమా వ‌స్తుందంటే ఆయ‌న ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటారు. త‌మిళ‌నాడులోని థియేట‌ర్ల వద్ద హంగామా మాములుగా ఉండ‌దు. ఇక అభిమాన హీరో పుట్టిన రోజున ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. మంగ‌ళ‌వారం (జూన్ 21) విజ‌య్ పుట్టిన రోజు.. ఈ నేప‌థ్యంలో ఒక రోజే అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చారు విజ‌య్ కొత్త సినిమా యూనిట్‌. విజ‌య్ ప్ర‌స్తుతం బీస్ట్ (మృగం) అనే సినిమాలో న‌టిస్తున్నాడు. తాజాగా విజ‌య్ పుట్టిన రోజును పురస్క‌రించుకొని చిత్ర యూనిట్ విజ‌య్ న్యూ లుక్‌ను విడుద‌ల చేసింది. ఇందులో విజ‌య్ స్ట‌న్నింగ్ లుక్‌తో క‌నిపిస్తున్నాడు. చేతిలో గ‌న్‌, ఒంటిపై బ‌నియ‌న్‌తో విజ‌య్ లుక్ ఆకట్టుకుంటోంది. హాలీవుడ్ సినిమాను త‌ల‌పిస్తోంద‌ని ఆయ‌న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. విజ‌య్ 65వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. బీస్ట్ ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే విజ‌య్ ఈ సినిమాలో డాన్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే బీస్ట్ మొద‌టి షెడ్యూల్ జార్జియాలో పూర్త‌యింది. రెండో షెడ్యూల్‌ను త్వ‌ర‌లోనే ప్రారంభించ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న పూజా న‌టిస్తోంది.

Also Read: MAA Elections: మా అధ్య‌క్ష బ‌రిలో మంచు విష్ణు. పోటీ.. మెగా వ‌ర్సెస్ మంచు ఫ్యామిలీగా మార‌నుందా..?

Anchor Pradeep: ఏపీ రాజ‌ధానిపై స్పందించిన ప్ర‌దీప్‌.. ఎవ‌రినైనా ఇబ్బంది పెడితే క్ష‌మించండి అంటూ..

In The Name Of God: ప్రియ‌ద‌ర్శి విల‌క్ష‌ణ‌ న‌ట‌న‌కు ఫిదా అవుతోన్న ప్రేక్ష‌కులు.. ‘ఆహా’ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌తో..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!