Anchor Pradeep: ఏపీ రాజ‌ధానిపై స్పందించిన ప్ర‌దీప్‌.. ఎవ‌రినైనా ఇబ్బంది పెడితే క్ష‌మించండి అంటూ..

Anchor Pradeep: బుల్లితెర‌, వెండి తెర‌పై త‌న‌ద‌న ముద్ర వేస్తూ దూసుకుపోతున్న యాంక‌ర్ ప్ర‌దీప్ తాజాగా ఓ వివాదంలో ఇరుకున్నాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ఎంట‌న్న‌దానిపై ప్ర‌దీప్ చేసిన వ్యాఖ్య‌లు వివాదానికి దారి తీశాయి. ఓ టీవీ షోలో ఏపీ రాజధాని...

Anchor Pradeep: ఏపీ రాజ‌ధానిపై స్పందించిన ప్ర‌దీప్‌.. ఎవ‌రినైనా ఇబ్బంది పెడితే క్ష‌మించండి అంటూ..
Anchor Pradeep
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 21, 2021 | 4:44 PM

Anchor Pradeep: బుల్లితెర‌, వెండి తెర‌పై త‌న‌ద‌న ముద్ర వేస్తూ దూసుకుపోతున్న యాంక‌ర్ ప్ర‌దీప్ తాజాగా ఓ వివాదంలో ఇరుకున్నాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ఎంట‌న్న‌దానిపై ప్ర‌దీప్ చేసిన వ్యాఖ్య‌లు వివాదానికి దారి తీశాయి. ఓ టీవీ షోలో ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్ర‌దీప్ చేసిన వ్యాఖ్య‌ల‌తో వివాదం చెల‌రేగింది. దీంతో ప్ర‌దీప్ సోష‌ల్ మీడియా వేదిక‌గా క్ష‌మాప‌ణ‌లు కోరారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌దీప్ మాట్లాడుతూ.. ఎవ్వరిని కించపర్చాలని ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం త‌న‌కు లేద‌ని చెప్పారు. ఒక కార్య‌క్ర‌మంలో సిటీపేరు చెప్పి దాని రాజధాని ఏదని అడిగానని.. నేను అడిగిన ప్రశ్న తప్పు అనికాకుండా అవతలి వ్యక్తి వేరే సమాధానం ఇవ్వడం తో వివాదం ఏర్పడిందని ప్ర‌దీప్ చెప్పుకొచ్చాడు. ఇక త‌న‌వ‌ల్ల ఎవైరా ఇబ్బంది ప‌డి ఉంటే.. మ‌న‌స్ఫూర్తిగా క్ష‌మాప‌ణ కోరుతున్నాన‌ని, ఇది ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌రిగింది కాదంటూ.. ప్ర‌దీప్ వివ‌ర‌ణ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. ఓ టీవీ షోలో ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రదీప్‌ పై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్‌ ప్రదీప్‌ ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. రైతులు, ప్రజల మనోభావాలు కించపరిచేలా వ్యవహరిస్తే.. తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొలికలపూడి శ్రీనివాసరావు. ప్రదీప్‌ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోని.. తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌దీప్ క్ష‌మాప‌ణ‌లు చెప్పి వివాదానికి చెక్ పెట్టారు.

Also Read: In The Name Of God: ప్రియ‌ద‌ర్శి విల‌క్ష‌ణ‌ న‌ట‌న‌కు ఫిదా అవుతోన్న ప్రేక్ష‌కులు.. ‘ఆహా’ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌తో..

Samantha Akkineni: వ్యాపార రంగంలోకి స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని వారి కోడలు మరో అడుగు..

Rajanikanth Video: అమెరికాకు పయనమైన రజనీకాంత్ భార్య తో కలిసి స్పెషల్ ప్లైట్ లో..వైద్య పరీక్షల కోసమేనా ?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!