AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Akkineni: వ్యాపార రంగంలోకి స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని వారి కోడలు మరో అడుగు..

స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో పాటు ఇతర రంగాలపై కూడా ఫోకస్ చేస్తూ ఆల్‌ రౌండ్ ప్రతిభ చూపుతోంది. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ చేస్తూ యువ మహిళా వ్యాపారవేత్తగా అడుగులేస్తోంది.

Rajitha Chanti
| Edited By: |

Updated on: Jun 21, 2021 | 2:40 PM

Share
ఇప్పటికే ఆమెకు 'ఏకమ్‌ లర్నింగ్‌' అనే స్కూల్‌తో పాటు 'సాకీ' అనే దుస్తుల లేబుల్‌ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు వ్యాపారాలు ఎంతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తూ మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయట.

1 / 6
వీటితో పాటు మరో బిజినెస్‌పై ఫోకస్ పెట్టిన సామ్, అతి త్వరలో ఆ బిజినెస్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తోందట.

2 / 6
ఇప్పుడు జ్యువెలరీ బిజెనెస్‌లోకి అడుగు పెట్టడానికి సిద్దమవుతుంది.

3 / 6
గత కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా వస్తుందని అంటున్నారు.

4 / 6
ఇటీవల 'ఫ్యామిలీమెన్‌-2' సిరీస్‌తో ఆకట్టుకొని భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న సమంత.. ప్రస్తుతం శాకుంతలం, కాతువకుల రెండు కాదల్ అనే సినిమాల్లో నటిస్తోంది.

5 / 6
'శాకుంతలం' సినిమాను గుణశేఖర్ రూపొందిస్తున్నారు. సమంత కెరీర్‌లో ఇదే తొలి పౌరాణిక సినిమా కానుడటం విశేషం.

6 / 6
Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?

'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..

ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!

IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన