In The Name Of God: ప్రియ‌ద‌ర్శి విల‌క్ష‌ణ‌ న‌ట‌న‌కు ఫిదా అవుతోన్న ప్రేక్ష‌కులు.. ‘ఆహా’ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌తో..

AHA In The Name Of God: శ్రీకాంత్ హీరోగా న‌టించిన టెర్ర‌ర్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు న‌టుడు ప్రియ‌ద‌ర్శి. ఇక రెండో సినిమాగా వ‌చ్చిన `పెళ్లి చూపులు` సినిమాతో ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించాడు. త‌న‌దైన కామెడీతో...

In The Name Of God: ప్రియ‌ద‌ర్శి విల‌క్ష‌ణ‌ న‌ట‌న‌కు ఫిదా అవుతోన్న ప్రేక్ష‌కులు.. 'ఆహా' ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌తో..
Priyadarshi Aha Ott
Follow us

|

Updated on: Jun 21, 2021 | 4:17 PM

AHA In The Name Of God: శ్రీకాంత్ హీరోగా న‌టించిన టెర్ర‌ర్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు న‌టుడు ప్రియ‌ద‌ర్శి. ఇక రెండో సినిమాగా వ‌చ్చిన `పెళ్లి చూపులు` సినిమాతో ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించాడు. త‌న‌దైన కామెడీతో ముఖ్యంగా యువ‌త‌ను బాగా అట్రాక్ట్ చేశాడు ప్రియ‌ద‌ర్శి. ఇక అనంత‌రం స్టార్ హీరోల సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ దూసుకెళుతున్నాడు. కేవ‌లం వెండి తెర‌కు మాత్ర‌మే ప‌రిమితం కాకుండా ఓటీటీ ద్వారా డిజిట‌ల్ స్క్రీన్‌పై కూడా మెరిశాడీ ట్యాలెంటెడ్ యాక్ట‌ర్‌. ఇటీవ‌ల ప్రియ‌ద‌ర్శి ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే. తొలి తెలుగు ఓటీటీ.. ఆహా వేదిక‌గా విడులైన ఈ సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం ద‌క్కాయి. విభిన్న కథాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాకు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి త‌న న‌ట‌న‌లోని మ‌రో కొత్త కోణాన్ని చూపించాడు. ఈ సినిమాలో ఓ ధైర్య‌వంతుడైన యువ‌కుడి పాత్ర‌లో న‌టించిన‌ ప్రియ‌ద‌ర్శి త‌న ట్యాలెంట్‌ను మ‌రోసారి బ‌య‌ట‌పెట్టాడు. ఇక ప్రియ‌ద‌ర్శి యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు అందుతున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రియ‌ద‌ర్శి న‌ట‌న‌కు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. విద్యా సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ చిత్రం ఆహా ఓటీటీ వేదిక‌గా విడ‌ద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ప్రియ‌ద‌ర్శికి భ‌విష్య‌త్తులో ఎలాంటి అవ‌కాశాలు వ‌స్తాయో చూడాలి.

Also Read: Samantha Akkineni: వ్యాపార రంగంలోకి స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని వారి కోడలు మరో అడుగు..

Anchor Pradeep: వివాదంలో యాంకర్ ప్రదీప్.. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కామెంట్స్.. ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం..

Sonu Sood: ఫాదర్స్‌డే రోజు కొడుకుకు సోనూసూద్‌ లగ్జరీ కారు గిఫ్ట్‌ ఇచ్చాడా..? ఇందులో నిజమెంత..? స్పందించిన సోనూ

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో