AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: ఇది కదా కిక్ అంటే..! మహేష్ బాబు సినిమా గురించి రాజమౌళి కామెంట్స్..

ఇప్పుడు మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.. ఈ సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా కథను ఇప్పటికే స్టార్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశారు. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో మహేష్ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నారట.

Mahesh Babu: ఇది కదా కిక్ అంటే..! మహేష్ బాబు సినిమా గురించి రాజమౌళి కామెంట్స్..
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Mar 01, 2024 | 5:31 PM

Share

మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే కలెక్షన్స్ కూడా ఈ సినిమాకు భారీగానే వచ్చాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.. ఈ సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా కథను ఇప్పటికే స్టార్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశారు. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో మహేష్ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నారట.

మహేష్ బాబును మునుపెన్నడూ చూడని విధంగా చూపించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసమే మహేష్ కు ఓ కండీషన్ కూడా పెట్టారు రాజమౌళి. సినిమా మొదలయ్యే వరకు బయట ఫంక్షన్స్ కు, పబ్లిక్ ప్లేస్ లకు వెళ్లకూడదని కండీషన్ పెట్టారట జక్కన్న. ఈసినిమాలో మహేష్ రఫ్ లుక్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఏదైనా చిన్న అప్డేట్ కానీ లీక్ కానీ వస్తుంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

తాజాగా మహేష్ బాబు సినిమా పై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల రాజమౌళి బళ్లారిలోని అమృతేశ్వర ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన అక్కడి లోకల్ పొలిటికల్ లీడర్స్ తో మాట్లాడారు. ఈ క్రమంలో మహేష్ బాబుతో సినిమా చేస్తున్నా అని ఆ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.. త్వరలోనే షూటింగ్ మొదలు పెడుతున్నాం అని చెప్పారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను మహేష్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ హాజరు కానున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
Airtelలో 365 రోజులు వ్యాలిడిటీ అందించే ప్లాన్స్‌ ఇన్ని ఉన్నాయా?
Airtelలో 365 రోజులు వ్యాలిడిటీ అందించే ప్లాన్స్‌ ఇన్ని ఉన్నాయా?
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం