Raghava Lawrence: మరోసారి మంచి మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. టీచర్ ఇంటికెళ్లి ఏం చేశాడంటే..

ప్రస్తుతం విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న గోట్ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న లారెన్స్, అటు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటారు. ఇప్పటికే ఎంతో మందికి తనవంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. తన ఫౌండేషన్ ద్వారా కష్టాల్లో ఉన్న పేదలకు, విద్యార్థులకు సాయం చేశారు. ఇటీవలే కొన్ని కుటుంబాలకు వ్యవసాయ ట్రాక్టర్స్, టూ వీలర్స్ అందించారు.

Raghava Lawrence: మరోసారి మంచి మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. టీచర్ ఇంటికెళ్లి ఏం చేశాడంటే..
Raghava Lawrence
Follow us

|

Updated on: Jul 14, 2024 | 3:47 PM

కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొరియోగ్రాఫర్ గా, హీరోగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన లారెన్స్.. ఆ తర్వాత హీరోగా అలరించాడు. తెలుగు, తమిళం భాషలలో అనేక సినిమాల్లో నటించాడు. జిగర్తాండ డబుల్ ఎక్స్, చంద్రముఖి, రుద్రన్ సినిమాలతో అలరించాడు. ప్రస్తుతం విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న గోట్ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న లారెన్స్, అటు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటారు. ఇప్పటికే ఎంతో మందికి తనవంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. తన ఫౌండేషన్ ద్వారా కష్టాల్లో ఉన్న పేదలకు, విద్యార్థులకు సాయం చేశారు. ఇటీవలే కొన్ని కుటుంబాలకు వ్యవసాయ ట్రాక్టర్స్, టూ వీలర్స్ అందించారు. తాజాగా లారెన్స్ చేసిన మరో మంచి పని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఓ ఉపాధ్యాయుడిని ఇంటికెళ్లి మరీ కలిశారు లారెన్స్. తమిళనాడులోని కళ్లకురిచి జిల్లా మనలూరుపేటకు చెందిన సెల్వం అనే డ్రాయింగ్ టీచర్ ను రాఘవ అభినందించారు. సోషల్ మీడియాలో అతని అద్భుతమైన డ్రాయింగ్స్ చూసి ముగ్దుడైనట్లు వెల్లడించారు. అందుకే వ్యక్తిగతంగా కలిసి అభినందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఉపాధ్యాయుడిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అతడి బహుమతి తన మనసుకు హత్తుకుందని ఆనందం వ్యక్తం చేశారు రాఘవ లారెన్స్. ఉపాధ్యాయుడి ఇంటికెళ్లి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం లారెన్స్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. మరోసారి లారెన్స్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖంపై గులాబీ లాంటి మెరుపు కావాలంటే ఇలా చేయండి..

పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తాళం చెవి మిస్సింగ్‌!

నిన్న చట్నీలో ఎలుక.. నేడు పెరుగు తాగుతూ పిల్లి.. వీడియో చూస్తే..

ఐఫాలో మెరిసిన సినీ తారలు..స్పెషల్ అట్రాక్షన్‌గా శ్రీలీల.. ఫొటోస్

పోస్‌పోర్టులు సరెండ్ చేసిన 26వేల మంది భారతీయులు..!

జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?

సింక్ బ్లాక్ అవ్వకుండా.. దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

దైర్యముంటేనే చూడండి..! సీను సీనుకు సుస్సు పడాల్సిందే..

అమ్మాయిలూ జరభద్రం..! ఇతని ప్రొఫైల్‌కు లైక్ చేశారంటే ఇక అంతే..

తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.

తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..

Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం

నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?

స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్

ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు

పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..

గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..