Aadavallu Meeku Johaarlu : ఫ్యామిలీస్‌తో క‌లిసి చూసే అందమైన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు: రాధికా శరత్ కుమార్

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌ గా నటిస్తుంది..

Aadavallu Meeku Johaarlu : ఫ్యామిలీస్‌తో క‌లిసి చూసే అందమైన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు: రాధికా శరత్ కుమార్
Radhika Sarathkumar, Khushu
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 16, 2022 | 7:08 PM

Aadavallu Meeku Johaarlu : యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌ గా నటిస్తుంది. టైటిల్‌తోనే ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. టీజ‌ర్‌తోనే ఈ సినిమా మీద అంచనాలు పెంచేశారు మేక‌ర్స్‌. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతో మ‌రింత‌ మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల‌కానుంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్స్ రాధికా శరత్ కుమార్, కుష్బు కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా గురించి రాధికా శరత్ కుమార్, కుష్బు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు.

రాధికా శరత్ కుమార్ మాట్లాడుతూ.. ముందుగా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు టీమ్ అంద‌రికీ కంగ్రాచ్యులేష‌న్స్‌.. మొద‌టి రోజు నుండి చాలా హ్యాపీగా షూటింగ్ లో పాల్గొనే వాళ్లం. టీమ్ అంతా ఒక యూనిట్‌లా కూర్చుని ప్ర‌తి సీన్ గురించి మాట్లాడుకుంటూ షూటింగ్ చేశాం అని తెలిపారు. నేను తెలుగులో 250కి పైగా మూవీస్‌లో న‌టించాను. ప్ర‌తి పాత్ర‌కు మంచి ప్రాధాన్యం ఉండేలా ఈ సినిమా ఉంటుంది. ఫ్యామిలీస్‌తో క‌లిసి సినిమా చూడండి అని అన్నారు. అలాగే కుష్బు మాట్లాడుతూ – “ఒక సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్‌.. ఈ సినిమాలో అన్ని క్యారెక్ట‌ర్స్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. కుంటుంబ విలువ‌లు, బంధాలు నేప‌థ్యంలో అద్బుతంగా తెర‌కెక్కింది. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. ఇలాంటి మంచి సినిమాలో భాగ‌మైనందుకు నేను చాలా హ్యాపీ. నా ఫేవ‌రేట్ యాక్ట‌ర్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం నిజంగా హ్యాపీ..ర‌ష్మిక హానెస్ట్ అండ్ ప్యూర్ సోల్. వెరీ క్యూట్‌. శ‌ర్వా గ్రేట్ పెర్‌ఫార్మ‌ర్‌. ఈ సినిమాకు మెయిన్ పిల్ల‌ర్ శ‌ర్వానే.. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌` అని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Suriya Sivakumar : సూర్య ‘ఈటి’ మూవీ నుంచి తెలుగు సాంగ్ వచ్చేసింది.. అదరగొడుతున్న పాట

Rashmika Mandanna: ‘నా దృష్టిలో ప్రేమంటే అదే’.. తనను కట్టుకోబోయే వాడు ఎలా ఉండాలో చెప్పేసిన నేషనల్‌ క్రష్‌..

Amani: ఆ దర్శకుడి సినిమాలో నటించాలి.. అదే నా కోరిక.. సీనియర్ హీరోయిన్ ఆమని ఇంట్రస్టింగ్ కామెంట్స్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!