Radhika Apte: 5 ఏళ్ల తర్వాత ఓటీటీలో రాధికా ఆప్టే బోల్డ్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇప్పటికే చాలా సినిమాలో ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ ఈచిన్నది. సినిమా కోసం ఏమైనా చేస్తుంది ఈ బ్యూటీ.

Radhika Apte: 5 ఏళ్ల తర్వాత ఓటీటీలో రాధికా ఆప్టే బోల్డ్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
The Wedding Guest
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 15, 2024 | 1:54 PM

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెలరోజులకు ఓటీటీల్లోకి వస్తున్నాయి. కొని నెలరోజులు కూడా కాకముందే ఓటీటీ బాటపడుతున్నాయి.మరికొన్ని సినిమాలైతే ఏకంగా నెలల గ్యాప్ తీసుకొని ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలో ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ ఈచిన్నది. సినిమా కోసం ఏమైనా చేస్తుంది ఈ బ్యూటీ. హాట్ షోతో ఆడియన్స్ ను కవ్విస్తుంది. అయితే ఈ అమ్మడు నటించిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

రాధికా ఆప్టే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్, లయన్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు హాలీవుడ్ లోనూ నటించింది. ది వెడ్డింగ్ గెస్ట్ అనే సినిమాతో హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది రాధికా ఆప్టే. మైఖేల్ వింటర్‌బాటమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ లో రాధికా రెచ్చిపోయి నటించింది. తెలుగు,హిందీ,ఇంగ్లీష్‌ భాషలలో ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో రాధికా ఆప్టే, దేవ్ పటేల్ శృంగారంలో పాల్గొనే సన్నివేశం ఉంటుంది. అయితే అప్పట్లో ఈ సినిమా రిలీజ్ కు ముందే ఈ సీన్ లీక్ అయ్యింది. దాంతో పెద్ద దుమారమే రేగింది. ఈ సీన్ లో రాధికా న్యూడ్ గా కనిపించింది. దాంతో ఈ సినిమా వైరల్ అయ్యింది. శృంగార సన్నివేశంలో న్యూడ్ గా నటించడం పై అప్పట్లో రాధికా మాట్లాడుతూ.. నా శరీరాన్ని చూసుకోవడానికి నేను ఎందుకు భయపడాలి. హాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగా.. చాలా మంది న్యూడ్ గా నటించడం కూడా చూశా ని బోల్డ్ కామెంట్స్ చేసింది రాధికా ఆప్టే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.