AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Khanna: రాశీఖన్నా మోటివేషనల్‌ స్పీచ్‌.. చాలా పెద్ద మాటలే చెప్పేసింది.. మీరే చూడండి

'చిన్న చిన్న పనులు మానేయ్... నువ్వు ఏదైనా గొప్పగా చేయడానికి ఉన్నావ్‌' అంటూ మోటివేషనల్‌ స్పీచ్‌లిస్తున్నారు టాలీవుడ్‌ హీరోయిన్‌ రాశీఖన్నా. తాజాగా ఇన్‌స్టా పేజ్‌లో టీజింగ్ ఫోటోస్‌ షేర్ చేసిన రాశీ ఈ కామెంట్స్ చేశారు.

Rashi Khanna: రాశీఖన్నా మోటివేషనల్‌ స్పీచ్‌.. చాలా పెద్ద మాటలే చెప్పేసింది.. మీరే చూడండి
Ram Naramaneni
|

Updated on: Jan 31, 2021 | 3:12 PM

Share

‘చిన్న చిన్న పనులు మానేయ్… నువ్వు ఏదైనా గొప్పగా చేయడానికి ఉన్నావ్‌’ అంటూ మోటివేషనల్‌ స్పీచ్‌లిస్తున్నారు టాలీవుడ్‌ హీరోయిన్‌ రాశీఖన్నా. తాజాగా ఇన్‌స్టా పేజ్‌లో టీజింగ్ ఫోటోస్‌ షేర్ చేసిన రాశీ ఈ కామెంట్స్ చేశారు. అయితే రాశీ ఏమనుకొని ఇలాంటి కామెంట్‌ చేశారోగానీ.. ఫ్యాన్స్ మాత్రం ఈ పోస్టుకు రకరకాల అర్ధాలు తీసేసుకుంటున్నారు.

కెరీర్‌ స్టార్టింగ్ లో చిన్న పెద్ద చూసుకోకుండా అందరు హీరోలతో వరుస సినిమాలు చేశారు రాశీ ఖన్నా. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. బిగ్‌ ప్రాజెక్ట్స్ టాప్‌ స్టార్స్ అంటూ చిన్న సినిమాలను పక్కన పెట్టేస్తున్నారు. ఆ విషయాన్ని పోస్ట్‌ రూపంలో బయట పెట్టారా? అనుకుంటున్నారు రాశీ ఫాలోవర్స్‌.

ప్రజెంట్‌ కోలీవుడ్‌, మాలీవుడ్‌, బాలీవుడ్‌లో ప్రాజెక్ట్స్‌ చేస్తున్నారు రాశీఖన్నా. హిందీలో షాహిద్‌ కపూర్‌తో వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న రాశీ.. మలయాళంలో పృథ్వీరాజ్ సరసన అంధాదున్ రీమేక్‌లో నటిస్తున్నారు. ఇప్పటికైతే ఇలా పరభాషల్లో ఫుల్‌ బిజీగా ఉన్నా.. టాలీవుడ్‌లో మాత్రం ఈ అందాల రాశికి అవకాశాలు అంతంతమాత్రమేనన్నది… నోట్‌ చేసుకోవాల్సిన పాయింటే మరి.

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl)

Also Read:

Raviteja New Movie: చిరంజీవి ఓల్డ్ క్లాసిక్ హిల్లేరియస్ కామెడీ మూవీ టైటిల్ పై కన్నేసిన మాస్ మహారాజా

Director Shankar: దర్శకుడు శంకర్‌పై నాన్-బెయిలబుల్‌ వారెంట్.. ‘రోబో’ సినిమా కాపీ కేసులో కోర్టు సంచలన తీర్పు