Allu Arjun: స్టైలిష్ లుక్‎లో పుష్పరాజ్.. అల్లు అర్జున్ న్యూలుక్ అదిరిపోయింది.. నెట్టింటిని షేక్ చేస్తోన్న సింగిల్ పిక్..

తాజాగా ఆయన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్ మార్చారు. బ్లాక్ షర్ట్ లో కర్లీ హెయిర్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు బన్నీ.

Allu Arjun: స్టైలిష్ లుక్‎లో పుష్పరాజ్.. అల్లు అర్జున్ న్యూలుక్ అదిరిపోయింది.. నెట్టింటిని షేక్ చేస్తోన్న సింగిల్ పిక్..
Bunny
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 17, 2023 | 12:06 PM

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాతో ఉత్తరాదిలో బన్నీకి ఫ్యాన్స్ మరింత పెరిగిపోయారు. దీంతో బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఓవైపు పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు బన్నీ. తాజాగా ఆయన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్ మార్చారు. బ్లాక్ షర్ట్ లో కర్లీ హెయిర్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు బన్నీ.

సూపర్ స్టైలిష్ నయ లుక్‏లో కనిపిస్తున్న ఈ పిక్ ఎప్పటిదో తెలియదు కానీ.. ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీంతో ఈ పిక్ ను తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు. పుష్ చిత్రంలో పక్క ఊరమాస్ లుక్కులో కనిపించిన బన్నీ.. ఇప్పుడు పుష్ప 2 చిత్రీకరణలో ఎలాంటి అవతారంలో కనిపిస్తారనే క్యూరియాసిటీ మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. అలాగే పుష్ప 2 స్క్రీప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటివరకు పుష్ప సినిమాలో కనిపించిన క్యారెక్టర్స్ కాకుండా కొత్త క్యారెక్టర్స్ కూడా కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి, సాయి పల్లవి నటించనున్నారని ముందు నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి
Allu Arjun

Allu Arjun

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ధరణికి బై బై.. ఇకపై సరికొత్తగా భూభారతి.. !
ధరణికి బై బై.. ఇకపై సరికొత్తగా భూభారతి.. !
చరణ్‌కి నో చెప్పిన సేతుపతి.. రీజన్‌ ఏంటో తెలుసా ??
చరణ్‌కి నో చెప్పిన సేతుపతి.. రీజన్‌ ఏంటో తెలుసా ??
రాత్రిళ్లు నిద్ర పట్టడంలేదా? రోజూ ఈ జ్యూస్ గ్లాసుడు తాగారంటే..
రాత్రిళ్లు నిద్ర పట్టడంలేదా? రోజూ ఈ జ్యూస్ గ్లాసుడు తాగారంటే..
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా