AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dimple Hayathi: కళ్లతోనే కట్టిపడేస్తున్న క్రేజీ బ్యూటీ డింపుల్ హయాతి..

గల్ఫ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది అందాల భామ డింపుల్ హయాతి. 2017 విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. ఆతర్వాత ఈ ముద్దుగుమ్మ 2019లో యురేక సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 

Rajeev Rayala
|

Updated on: Feb 05, 2026 | 9:14 PM

Share
గల్ఫ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది అందాల భామ డింపుల్ హయాతి. 2017 విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. ఆతర్వాత ఈ ముద్దుగుమ్మ 2019లో యురేక సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 

గల్ఫ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది అందాల భామ డింపుల్ హయాతి. 2017 విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. ఆతర్వాత ఈ ముద్దుగుమ్మ 2019లో యురేక సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 

1 / 5
ఇక వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. 'జర్ర జర్ర ' పాటలో తన డాన్స్ తో పాటు అందాలతోనూ కవ్వించింది ఈ ముద్దుగుమ్మ. దాంతో ఈ బ్యూటీ క్రేజ్ పెరిగిపోయింది. ఈ బ్యూటీకోసం తెగ వెతికేశారు కుర్రాళ్లు. 

2 / 5
ఆ తర్వాత హీరోయిన్ గా రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన అందాలతో అదరగొట్టింది. ఈ సినిమాలో బికినిలో కనిపించి షాక్ ఇచ్చింది. వరుస సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ మాత్రం సాధించలేదు. 

3 / 5
ఆతర్వాత వచ్చిన రామబాణం, రీసెంట్ గా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలు కూడా డింపుల్ కు సక్సెస్ ఇవ్వలేదు. చాలాకాలంగా ఈ అమ్మడు సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. 

4 / 5
సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కవ్విస్తుంది. గ్లామర్ ఫొటోలతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ పిక్స్ కు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేసింది. 

5 / 5
Follow Us
మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే

బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..

బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది..సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే

జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..

మేము ఓట్లు వేస్తాం.. అన్న నువ్వు హౌస్‌లో దైర్యంగా ఉండు!

రజనీకాంత్ 'జైలర్ 2' విడుదల వాయిదా? క్లారిటీ ఇచ్చేశారుగా

పిస్టల్ రొయ్య..సూర్యుని కంటే వేడి, తుపాకీ కంటే పెద్ద శబ్దం చేస్తూ

కడుపులోని గ్యాస్, ఎసిడిటీ నిమిషాల్లో తగ్గడం పక్కా.. రోజూ ఉదయాన్నే

ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. ఈ ప్రాంతాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక

పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..