AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆషికా అందాల జాతర.. స్టన్నింగ్ లుక్‌లో బ్యూటిఫుల్ ఫొటోస్

అందాల చిన్నది ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది.

Samatha J
|

Updated on: Feb 05, 2026 | 9:53 PM

Share
టాలీవుడ్ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా మంత్ర మగ్ధులు అవ్వాల్సిందే. అంతలా ఈ అమ్మడు తన గ్లామర్‌తో ముచేస్తుంది. ఇక ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరో వైపు నెట్టింట తన గ్లామర్ ఫొటోస్‌తో అరాచకం సృష్టిస్తుంది.

1 / 5
అందాల ముద్దుగుమ్మ ఆషికా నందమూరి కళ్యాణ్ రామ్ నటించి, అమిగోస్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఫలితం ఎలా ఉన్నా ఈ అమ్మడుకు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంతలా మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
ఇక ఈ మూవీ తర్వాత ఏకంగా నాగార్జున సరసన ఛాన్స్ కొట్టేసింది. నాగార్జున సరసన నాసామిరంగ మూవీలో నటించింది. కానీ ఈ మూవీ హిట్ అందుకోలేకపోయింది. కానీ ఈ బ్యూటీ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి.

3 / 5
ఇక దీని తర్వాత చాలా సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేసింది.  ముఖ్యంగా రీసెంట్‌గా సంక్రాంతి పండుగ వేళ భర్త మహాశయులకు అనే సినిమాతో థియేటర్లో సందడి చేసింది. ఈ మూవీ పర్వాలేదనిపించింది. వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ బ్యూటీకి సరైన హిట్ మాత్రం పడలేదు.

4 / 5
ఇక ఇవే కాకుండా ఈ అమ్మడు విశ్వంభర మూవీలో కూడా నటిస్తుంది. వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్‌లుక్ లో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్