AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: శ్రీవల్లి హింట్ ఇచ్చిందా..! విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో పుష్ప 2 చూసిన రష్మిక..

పుష్ప 2 సంచలన విజయం సాధించడంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో పాటు తొలి రోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. అల్లు అర్జున్ తన నట విశ్వరూపంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Pushpa 2: శ్రీవల్లి హింట్ ఇచ్చిందా..! విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో పుష్ప 2 చూసిన రష్మిక..
Rashmika Mandanna
Rajeev Rayala
|

Updated on: Dec 06, 2024 | 1:43 PM

Share

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరూ చాలా ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇన్నాళ్లు గోప్యంగా ఉంచారు. ఈ జంట చాలాసార్లు కలిసి మీడియా కంట పడ్డారు. అలాగే విదేశాలకు వెళ్ళినప్పుడు ఒకే లొకేషన్ లో వేరు వేరుగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ జంట. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసే కనిపిస్తున్నారు. ఇటీవలే ఈ ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ మధ్య రష్మిక మందన్న విజయ్ దేవరకొండ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతుంది. ఇటీవల దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఇంట్లో జరుపుకుంది రష్మిక.  ఇప్పుడు రష్మిక ‘పుష్ప 2’ని విజయ్ దేవరకొండ కుటుంబానికి చూపించింది.

ఇద్దరు మెగాహీరోలతో సినిమాలు చేసింది.. ఇప్పుడు ఛాన్స్‌లు లేక ఇలా..

డిసెంబర్ 5న ‘పుష్ప 2’ సినిమా విడుదలైంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.  ఈ చిత్రానికి అభిమానుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నహీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అల్లు అర్జున్ తో పోటీగా ఆమె నటించి మెప్పించింది. ఇప్పుడు రష్మిక ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ కుటుంబానికి చూపించింది.

అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో రష్మిక  చిత్రాన్ని వీక్షించింది. విజయ్ దేవరకొండ తల్లి మాధవి, విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ తో కలిసి రష్మికతో పుష్ప 2 సినిమా చూసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ లేడు. అంతకు ముందు అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 ప్రీమియర్స్ చూసింది రష్మిక. ఇప్పుడు విజయ్ ఫ్యామిలీతో కలిసి మరోసారి సినిమా చూసింది. ఇక పుష్ప 2 సినిమాతో రష్మిక క్రేజ్ డబుల్ అయ్యింది. ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు