ఇద్దరు మెగాహీరోలతో సినిమాలు చేసింది.. ఇప్పుడు ఛాన్స్‌లు లేక ఇలా.. 

05 December 2024

Rajeev

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు అందం అభినయం ఉన్న.. అదృష్టం లేక అవకాశాలు అందుకోలేకపోతున్నారు. 

పై ఫొటోలో ఉన్న వయ్యారి భామ కూడా ఒకరు. వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. 

నటనతో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది ఈ భామ.. అందానికి కేరాఫ్ అడ్రస్ ఆ బ్యూటీ ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? 

ఇద్దరు మెగా హీరోలతో సినిమాలు చేసింది. కానీ హిట్ మాత్రం  అందుకోలేకపోయింది ఈ చిన్నది. ఆమె ఎవరంటే.. 

కేతిక శర్మ.. ఈ చిన్నదాన్ని కుర్రకారు అంత ఈజీగా మర్చిపోరు. గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది ఈ చిన్నది. 

వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది ఈ భామ. ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. 

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు.. కానీ సోషల్ మీడియాలో తన అందాలతో సెగలు పుట్టిస్తుంది.