AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినిమా సెలబ్రెటీల ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూ ఉంటాయి. వందల కొద్దీ హీరోయిన్స్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ ఫోటో అభిమానులకు షాక్ ఇస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 03, 2024 | 12:26 PM

Share

చాలా మంది హీరోయిన్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరం అవుతుంటే మరికొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. అందానికి కేరాఫ్ అడ్రస్ లా ఉండే ఆమె ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయి షాక్ ఇస్తుంది. ఇంతకూ ఆ అమ్మడిని గుర్తుపట్టారా.? చాలా మంది అభిమాన హీరోయిన్ ఆమె.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన హీరోయిన్ ఆమె. ఇంతకూ ఆమె ఎవరంటే..

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. ఆమె పేరు మాళవిక కానీ అసలు పేరు శ్వేతా కూనూర్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మాళవిక గా పేరు మార్చుకుంది. తెలుగులో శ్రీకాంత్, వడ్డే నవీన్ కలిసి నటించిన చాలా బాగుంది సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ చిన్నది. ఈ సినిమాతోనే తెలుగులోకి మాళవిక అడుగుపెట్టింది. అంతకు మందు తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. ఆతర్వాత తెలుగులో దీవించండి, శుభకార్యం,నవ్వుతూ బ్రతకాలిరా,ప్రియా నేస్తమా,అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి సినిమాలు చేసింది.

ఆతర్వాత వరుసగా తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ, తమిళ్ లో చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. 2009 నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది మాళవిక. ఇక ఇప్పుడు ఈ చిన్నది చాలా మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మాళవిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల పరంగా దూరం అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..