AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bimbisara : ‘బింబిసార’ ఓటీటీ రిలీజ్ అయ్యేది అప్పడే.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ బింబిసార. చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ సాలిడ్ హిట్ అందుకున్నారు. పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి.

Bimbisara : 'బింబిసార' ఓటీటీ రిలీజ్ అయ్యేది అప్పడే.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
Bimbisara
Rajeev Rayala
|

Updated on: Aug 09, 2022 | 8:49 AM

Share

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ బింబిసార(Bimbisara). చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ సాలిడ్ హిట్ అందుకున్నారు. పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. దాంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఈ హిస్టారికల్ మూవీలో నటించి మెప్పించారు కళ్యాణ్ రామ్ . సినిమా విడుదలకు ముందునుంచే ఈ సినిమా పై చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కళ్యాణ్ రామ్. ఆయన నమ్మకాన్ని నిలబెట్టారు ప్రేక్షకులు. బింబిసార సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచినా ఈ సినిమా బ్లాక్ బస్టర్ వైపు అడుగులేస్తోంది. వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తన విశ్వరూపంతో మెప్పించారు. కళ్యాణ్ రామ్ నటనకు థియేటర్స్ లో విజిల్స్ పడుతున్నాయి. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిత్రయూనిట్ అంతా ఆనందంలో తేలేలిపోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు వస్తుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందించారు. ఈ సినిమాను 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయనున్నారని తెలిపారు. అంటే సెప్టెంబర్ 23న డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అతి పెద్ద ఓపెనింగ్స్‌ ఈ సినిమావే కావడం విశేషం. మొదటిరోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.7.27 కోట్ల షేర్‌ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా..ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది బింబిసార. ఈ సినిమాలో కేథరిన్‌, సంయుక్తా మేనన్‌ హీరోయిన్లుగా నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ..
ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ..
చికెన్, మటన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.. తింటే ఎముకలు ఉక్కులా
చికెన్, మటన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.. తింటే ఎముకలు ఉక్కులా
మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా..
మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా..
సినిమాను తలపించిన రియల్ స్టోరీ..14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు
సినిమాను తలపించిన రియల్ స్టోరీ..14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు!
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు!
వీరి బాధలన్నీ పోగొట్టడానికి వస్తున్న భారీ గ్రహం.. లక్ కలిసి వచ్చే
వీరి బాధలన్నీ పోగొట్టడానికి వస్తున్న భారీ గ్రహం.. లక్ కలిసి వచ్చే
ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ ట్యాక్స్‌పేయర్స్‌కు ఆగస్టు 31 వరకు గడువు!
ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ ట్యాక్స్‌పేయర్స్‌కు ఆగస్టు 31 వరకు గడువు!
ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.?
ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.?
ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. పిక్స్ వైరల్..
ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. పిక్స్ వైరల్..
జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత
జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత