- Telugu News Photo Gallery Cinema photos Tamannaah handbag which has become a special attraction.. Do you know the price..?
Tamannah: స్పెషల్ అట్రాక్షన్ గా మారిన తమన్నా హ్యాండ్ బ్యాగ్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా దూసుకుపోతుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారింది ఈ చిన్నది.
Updated on: Aug 08, 2022 | 10:08 PM

అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా దూసుకుపోతుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారింది ఈ చిన్నది.

కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ హిట్ చిత్రాల్లో నటించి సత్తా చాటింది. ఇక ఇటీవల ఎఫ్ 3 సినిమా ప్రేక్షకులను అలరించింది తమన్నా.

ప్రస్తుతం ఎఫ్ 3 విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మిల్కీబ్యూటీ.. ఇటీవల ముంబైలోని ఫేమస్ పార్లర్ బయటకు కెమెరాకు చిక్కింది

స్టైలీష్ అండ్ కూల్ లుక్‍లో కనిపించి అట్రాక్ట్ చేసింది తమన్నా. ఫంకీ ప్రింటెడ్ స్వెట్‌షర్ట్‌ను ధరించి బ్లాక్ జాగర్స్‌తో మరింత కూల్ లుక్‍లో కనిపించింది.

ఆమె చేతిలో ఉన్నా ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ అందరిని లుక్‌ను ఆకట్టుకుంది. దాదాపు రూ. 87,783 విలువైన క్లో టోట్ బ్యాగ్ ఉపయోగిస్తుంది తమన్నా. ప్రస్తుతం ఆమె.. గుర్తుందా శీతాకాలం, బోలే చుడియాన్, భోళా శంకర్, చోర్ నికల్ కే భాగా, యెన్ ఎండ్రు కాదల్ ఎన్బెన్ సినిమాల్లో నటిస్తోంది.




