AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandana: అఫ్రిన్ పాత్ర విషయంలో నమ్మకం నిజమైంది.. రష్మిక మందన ఆసక్తికర వ్యాఖ్యలు…

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీతారామం'.

Anil kumar poka
|

Updated on: Aug 08, 2022 | 6:05 PM

Share
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీతారామం'.  హను రాఘవపూడి దర్శకత్వంలో ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

1 / 10
ఈ చిత్రంలో అఫ్రిన్ గా కనిపించిన రష్మిక పాత్రకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా సీతారామం క్లాసిక్ విజయంపై విలేఖరుల సమావేశంలో మాట్లాడారు రష్మిక.

ఈ చిత్రంలో అఫ్రిన్ గా కనిపించిన రష్మిక పాత్రకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా సీతారామం క్లాసిక్ విజయంపై విలేఖరుల సమావేశంలో మాట్లాడారు రష్మిక.

2 / 10
అఫ్రిన్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎలా ఫీలౌతున్నారు ? అని యాంకర్ అడగ్గా రష్మిక స్పందిస్తూ 
 'సీతారామం' విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. 'సీతారామం' కోసం టీమ్ అంతా దాదాపు రెండేళ్ళ పాటు చాలా హార్డ్ వర్క్ చేసింది. కష్టానికి తగ్గ ఫలితం ప్రేక్షకులు క్లాసిక్ బ్లాక్ బస్టర్ రూపంలో ఇచ్చారు. దర్శకుడు హను గారు అఫ్రిన్ పాత్రని గురించి చెప్పినపుడు ఆ పాత్రలో గ్రేట్ ఆర్క్ వుందని అన్నారు. నేను కూడా దాన్ని బలంగా నమ్మాను. మా నమ్మకం నిజమైయింది.

అఫ్రిన్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎలా ఫీలౌతున్నారు ? అని యాంకర్ అడగ్గా రష్మిక స్పందిస్తూ 'సీతారామం' విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. 'సీతారామం' కోసం టీమ్ అంతా దాదాపు రెండేళ్ళ పాటు చాలా హార్డ్ వర్క్ చేసింది. కష్టానికి తగ్గ ఫలితం ప్రేక్షకులు క్లాసిక్ బ్లాక్ బస్టర్ రూపంలో ఇచ్చారు. దర్శకుడు హను గారు అఫ్రిన్ పాత్రని గురించి చెప్పినపుడు ఆ పాత్రలో గ్రేట్ ఆర్క్ వుందని అన్నారు. నేను కూడా దాన్ని బలంగా నమ్మాను. మా నమ్మకం నిజమైయింది.

3 / 10
అఫ్రిన్ పాత్ర మీకు ఎంతవరకు సవాల్ గా అనిపించింది ? అని యాంకర్ అడగ్గా రష్మిక స్పందిస్తూ..
అఫ్రిన్ లాంటి వైలెంట్ పాత్ర ఇంతవరకూ చేయలేదు(నవ్వుతూ). ఇది ఛాలెంజ్ గా అనిపించింది. చాలా కొత్తగా అనిపించింది.

అఫ్రిన్ పాత్ర మీకు ఎంతవరకు సవాల్ గా అనిపించింది ? అని యాంకర్ అడగ్గా రష్మిక స్పందిస్తూ.. అఫ్రిన్ లాంటి వైలెంట్ పాత్ర ఇంతవరకూ చేయలేదు(నవ్వుతూ). ఇది ఛాలెంజ్ గా అనిపించింది. చాలా కొత్తగా అనిపించింది.

4 / 10
సీతారామం కథ మీ దగ్గరికి వచ్చినపుడు ఎలా అనిపించింది ? అని యాంకర్ అడగ్గా రష్మిక స్పందిస్తూ 
సీతారామం నాకు ఖచ్చితంగా డిఫరెంట్ మూవీ. నేను ఇప్పటి వరకూ హీరోయిన్ గానే చేశాను. అయితే ఒక నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలని వుంటుంది. సీతారామంలో నా పాత్ర చాలా యునిక్ గా అనిపించింది. ఒక గొప్ప కథని చెప్పే పాత్ర కావడం నాకు చాలా నచ్చింది. రాబోతున్న సినిమాల్లో కూడా కొన్ని డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా.

సీతారామం కథ మీ దగ్గరికి వచ్చినపుడు ఎలా అనిపించింది ? అని యాంకర్ అడగ్గా రష్మిక స్పందిస్తూ సీతారామం నాకు ఖచ్చితంగా డిఫరెంట్ మూవీ. నేను ఇప్పటి వరకూ హీరోయిన్ గానే చేశాను. అయితే ఒక నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలని వుంటుంది. సీతారామంలో నా పాత్ర చాలా యునిక్ గా అనిపించింది. ఒక గొప్ప కథని చెప్పే పాత్ర కావడం నాకు చాలా నచ్చింది. రాబోతున్న సినిమాల్లో కూడా కొన్ని డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా.

5 / 10
కెరీర్ పీక్ స్టేజ్ లో వున్నపుడు ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో  రిస్క్ ఉంటుందా? అని యాంకర్ అడగ్గా రష్మిక స్పందిస్తూ 
ప్రయోగాత్మక చిత్రాలు చేయడం కూడా చాలా ముఖ్యం. కంఫర్ట్ జోన్ లో వుండటం బాగానే వుంటుంది. అయితే ఒక నటిగా అన్ని డిఫరెంట్ పాత్రలు చేయాలని వుంది. ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ దాటి కొన్ని సినిమాలు చేస్తున్నా.

కెరీర్ పీక్ స్టేజ్ లో వున్నపుడు ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో రిస్క్ ఉంటుందా? అని యాంకర్ అడగ్గా రష్మిక స్పందిస్తూ ప్రయోగాత్మక చిత్రాలు చేయడం కూడా చాలా ముఖ్యం. కంఫర్ట్ జోన్ లో వుండటం బాగానే వుంటుంది. అయితే ఒక నటిగా అన్ని డిఫరెంట్ పాత్రలు చేయాలని వుంది. ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ దాటి కొన్ని సినిమాలు చేస్తున్నా.

6 / 10
హను రాఘవపుడి గారితో పని చేయడం ఎలా అనిపించింది  ? అని యాంకర్ అడగ్గా రష్మిక స్పందిస్తూ 
హను గారు గ్రేట్ ప్యాషన్ వున్న దర్శకుడు. ఆయనకి మరిన్ని గొప్ప విజయాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా కోసం చాలా కష్టపడతారాయన. ఆయన పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. చాలా ఆనందంగా వుంది.

హను రాఘవపుడి గారితో పని చేయడం ఎలా అనిపించింది ? అని యాంకర్ అడగ్గా రష్మిక స్పందిస్తూ హను గారు గ్రేట్ ప్యాషన్ వున్న దర్శకుడు. ఆయనకి మరిన్ని గొప్ప విజయాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా కోసం చాలా కష్టపడతారాయన. ఆయన పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. చాలా ఆనందంగా వుంది.

7 / 10
డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా ? అని యాంకర్ అడగ్గా రష్మిక స్పందిస్తూ 
పిరియాడికల్ మూవీ చేయాలనీ వుంది. అలాగే స్పోర్ట్స్, యాక్షన్, బయోపిక్.. ఇలా డిఫరెంట్ మూవీస్ చేయాలనీ వుంటుంది. ఇప్పుడే మొదలుపెట్టాం కదా.. ఇంకా చాలా చేయాలి.

డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా ? అని యాంకర్ అడగ్గా రష్మిక స్పందిస్తూ పిరియాడికల్ మూవీ చేయాలనీ వుంది. అలాగే స్పోర్ట్స్, యాక్షన్, బయోపిక్.. ఇలా డిఫరెంట్ మూవీస్ చేయాలనీ వుంటుంది. ఇప్పుడే మొదలుపెట్టాం కదా.. ఇంకా చాలా చేయాలి.

8 / 10
హిందీలో ఒక్క సినిమా విడుదల కాకముందే మూడు అవకాశాలు వచ్చాయి కదా ? మీరు లక్కీ అని భావిస్తున్నారా ? అని యాంకర్ అడగ్గా రష్మిక స్పందిస్తూ 
 హిందీలోనే కాదు .. తెలుగులోనూ ఇలా జరిగింది. ఛలో షూటింగ్ లోనే వుండగా గీతగోవిందం, దేవదాస్ చిత్రాల అవకాశాలు వచ్చాయి. సరైన కథలు వస్తున్నపుడు అలా జరిగిపోతాయి. అదృష్టంతో పాటు హార్డ్ వర్క్ ని నమ్ముతాను.

హిందీలో ఒక్క సినిమా విడుదల కాకముందే మూడు అవకాశాలు వచ్చాయి కదా ? మీరు లక్కీ అని భావిస్తున్నారా ? అని యాంకర్ అడగ్గా రష్మిక స్పందిస్తూ హిందీలోనే కాదు .. తెలుగులోనూ ఇలా జరిగింది. ఛలో షూటింగ్ లోనే వుండగా గీతగోవిందం, దేవదాస్ చిత్రాల అవకాశాలు వచ్చాయి. సరైన కథలు వస్తున్నపుడు అలా జరిగిపోతాయి. అదృష్టంతో పాటు హార్డ్ వర్క్ ని నమ్ముతాను.

9 / 10
ఎక్సప్రెషన్ క్వీన్ గా యూత్ కి దగ్గరైన రష్మిక ఇలా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది..

ఎక్సప్రెషన్ క్వీన్ గా యూత్ కి దగ్గరైన రష్మిక ఇలా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది..

10 / 10
Follow Us
స్పేస్ ఇంటర్నెట్ యుద్ధానికి జియో రెడీ..స్టార్‌లింక్‌కు అంబానీ చెక
స్పేస్ ఇంటర్నెట్ యుద్ధానికి జియో రెడీ..స్టార్‌లింక్‌కు అంబానీ చెక
శని జయంతి కేదార్ యోగం: ఈ 4 రాశులకు బంపర్ లక్, ధనయోగం మొదలు!
శని జయంతి కేదార్ యోగం: ఈ 4 రాశులకు బంపర్ లక్, ధనయోగం మొదలు!
అపార్ట్‌మెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్ ఏది కొంటే..
అపార్ట్‌మెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్ ఏది కొంటే..
హాస్పిటల్స్‎కి వేలు ఖర్చు చేయకుండా పల్లెటూరి బండ పచ్చడి
హాస్పిటల్స్‎కి వేలు ఖర్చు చేయకుండా పల్లెటూరి బండ పచ్చడి
విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..
విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..
చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..
చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..
పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!
పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!
ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా
ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా
షాకింగ్.. ఇక్కడ కేజీ జీడిపప్పు కేవలం రూ. 50 మాత్రమే..ఎక్కడంటే
షాకింగ్.. ఇక్కడ కేజీ జీడిపప్పు కేవలం రూ. 50 మాత్రమే..ఎక్కడంటే
శనివారం ఇలా చేస్తే ఇంట్లోకి శుభాలు వస్తాయి.. కానీ ఇవి అస్సలు..
శనివారం ఇలా చేస్తే ఇంట్లోకి శుభాలు వస్తాయి.. కానీ ఇవి అస్సలు..
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌