తెలంగాణ స్టైల్‌లొ మక్కగారెలు.. ఇలా చేస్తే వదలకుండా తింటారు
మొక్కజొన్న గారెలు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. చిన్న వారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా వీటిని తింటారు. అయితే ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా, తెలంగాణ స్టైల్‌లో ఇలా మక్క గారెలు చేసుకుంటే రుచి అదిరిపోతుందంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
