Viral Photo: ఈ ఫోటోలో ఉన్న క్యూట్ చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో‏..

పైన ఫోటోలో వాళ్ల మథర్ పక్కనే కూర్చున్న ఈ క్యూట్ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో. యూత్ లో ఫాలోయింగ్ ఎక్కువే.

Viral Photo: ఈ ఫోటోలో ఉన్న క్యూట్ చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో‏..
Actor 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 08, 2022 | 9:06 PM

గత కొంత కాలంగా నెట్టింట త్రోబ్యాక్ పిక్చర్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తమ చిన్నప్పటి జ్ఞాపకాలను నెట్టింట షేర్ చేస్తున్నారు. స్టార్ హీరోహీరోయిన్స్ నుంచి సామాన్యుల వరకు ఈ ట్రెండ్ పేరుతో బాల్యానికి సంబంధించిన ఫోటోలను తమ సన్నిహితులతో ఫాలోవర్లకు షేర్ చేస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్, అల్లు అర్జున్, అలియా భట్, నాగచైతన్య, కీర్తి సురేష్, రష్మిక మందన్నా, సమంత వంటి స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో యంగ్ హీరో త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా ? ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి.

పైన ఫోటోలో వాళ్ల మథర్ పక్కనే కూర్చున్న ఈ క్యూట్ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో. యూత్ లో ఫాలోయింగ్ ఎక్కువే. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ కుర్రాహీరో ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. గుర్తుపట్టండి.

ఇవి కూడా చదవండి

ఆ క్యూట్ చిన్నోడు ఎవరో కాదు.. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. హ్యాపీ డేస్ సినిమాతో వెండితెరకు పరిచయమైన నిఖిల్…ఆ త్రవాత యువత, స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఈ హీరో ప్రధాన పాత్రలో కార్తికేయ2 సినిమా రాబోతుంది. గతంలో సూపర్ హిట్ అయిన కార్తికేయ చిత్రానికి సిక్వెల్ గా ఈ మూవీని తీసుకువస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 13న ప్రేక్షకుల గ్రాండ్ గా విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే