AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannah: మిల్కీబ్యూటీ రేంజ్ మాములుగా లేదుగా.. తమన్నా హ్యాండ్‏బ్యాగ్‏ ధర తెలిస్తే మైండ్ బ్లాంకే..

స్టైలీష్ అండ్ కూల్‏ లుక్‏లో కనిపించి అట్రాక్ట్ చేసింది తమన్నా. ఫంకీ ప్రింటెడ్ స్వెట్‏షర్ట్‏ను ధరించి బ్లాక్ జాగర్స్‏తో మరింత కూల్ లుక్‍లో కనిపించింది.

Tamannah: మిల్కీబ్యూటీ రేంజ్ మాములుగా లేదుగా.. తమన్నా హ్యాండ్‏బ్యాగ్‏ ధర తెలిస్తే మైండ్ బ్లాంకే..
Tamannah
Rajitha Chanti
|

Updated on: Aug 08, 2022 | 3:21 PM

Share

అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా దూసుకుపోతుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారింది ఈ చిన్నది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ హిట్ చిత్రాల్లో నటించి సత్తా చాటింది. ఇక ఇటీవల ఎఫ్ 3 సినిమా ప్రేక్షకులను అలరించింది తమన్నా. ప్రస్తుతం ఎఫ్ 3 విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మిల్కీబ్యూటీ.. ఇటీవల ముంబైలోని ఫేమస్ పార్లర్ బయటకు కెమెరాకు చిక్కింది.

స్టైలీష్ అండ్ కూల్‏ లుక్‏లో కనిపించి అట్రాక్ట్ చేసింది తమన్నా. ఫంకీ ప్రింటెడ్ స్వెట్‏షర్ట్‏ను ధరించి బ్లాక్ జాగర్స్‏తో మరింత కూల్ లుక్‍లో కనిపించింది. అయితే ఆమె చేతిలో ఉన్నా ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ అందరిని లుక్‏ను ఆకట్టుకుంది. దాదాపు రూ. 87,783 విలువైన క్లో టోట్ బ్యాగ్ ఉపయోగిస్తుంది తమన్నా. ప్రస్తుతం ఆమె.. గుర్తుందా శీతాకాలం, బోలే చుడియాన్, భోళా శంకర్, చోర్ నికల్ కే భాగా, యెన్ ఎండ్రు కాదల్ ఎన్బెన్ సినిమాల్లో నటిస్తోంది.

Tamannah 1

Tamannah 1

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..