AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: సౌత్ ఇండస్ట్రీలోనే ఏకైక హీరోయిన్.. ఆ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లను సైతం వెనక్కు నెట్టిన నయన్..

ఇటీవలే నయన్ కెరీర్‏లో 75వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Nayanthara: సౌత్ ఇండస్ట్రీలోనే ఏకైక హీరోయిన్.. ఆ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లను సైతం వెనక్కు నెట్టిన నయన్..
Nayanthara
Rajitha Chanti
|

Updated on: Aug 08, 2022 | 3:48 PM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొ్చ్చే పేరు నయనతార (Nayanthara). తమిళం, మలయాళం, తెలుగు ఇండస్ట్రీలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్‏గా హావా కొనసాగిస్తోంది నయన్. ఇటీవలే డైరెక్టర్ విఘ్నేష్ శివన్‏ను వివాహాం చేసుకున్న నయన్ పెళ్లి తర్వాత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తన వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నింటిని కంటెంట్ ప్రాధాన్యత.. ఫీమేల్ ఒరియంటెడ్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం.. లేడీ సూపర్ స్టార్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట.

ఇటీవలే నయన్ కెరీర్‏లో 75వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం నయన్ దాదాపు రూ. 10 కోట్ల పారితోషికం తీసుకుంటుందట. దక్షిణాది ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఇంత పెద్ద మొత్తంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే మొదటిసారి. దీపికా పదుకొణె, అలియా భట్ వంటి బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే ఒక్కో చిత్రానికి రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే సౌత్ హీరోయిన్ ఎలైట్ క్లబ్ లోకి ప్రవేశించడం ఇదే ఫస్ట్ టైమ్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నయన్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్ చిత్రంలో, షారుఖ్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న జవాన్ సినిమాలో నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇలాంటోళ్ల నుంచి మాత్రం అప్పు తీసుకోకండి!
ఇలాంటోళ్ల నుంచి మాత్రం అప్పు తీసుకోకండి!
విజయ్, త్రిష పెళ్లి..ఇద్దరి జాతకం చూస్తే కళ్లు చెదిరిపోవడమే..
విజయ్, త్రిష పెళ్లి..ఇద్దరి జాతకం చూస్తే కళ్లు చెదిరిపోవడమే..
స్పేస్ ఇంటర్నెట్ యుద్ధానికి జియో రెడీ..స్టార్‌లింక్‌కు అంబానీ చెక
స్పేస్ ఇంటర్నెట్ యుద్ధానికి జియో రెడీ..స్టార్‌లింక్‌కు అంబానీ చెక
శని జయంతి కేదార్ యోగం: ఈ 4 రాశులకు బంపర్ లక్, ధనయోగం మొదలు!
శని జయంతి కేదార్ యోగం: ఈ 4 రాశులకు బంపర్ లక్, ధనయోగం మొదలు!
అపార్ట్‌మెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్ ఏది కొంటే..
అపార్ట్‌మెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్ ఏది కొంటే..
హాస్పిటల్స్‎కి వేలు ఖర్చు చేయకుండా పల్లెటూరి బండ పచ్చడి
హాస్పిటల్స్‎కి వేలు ఖర్చు చేయకుండా పల్లెటూరి బండ పచ్చడి
విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..
విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..
చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..
చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..
పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!
పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!
ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా
ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌