చేప తల తింటే ఆరోగ్యానికి లాభమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ప్రపంచవ్యాప్తంగా సీఫుడ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చేపల పులుసు, చేపల వేపుడు అంటే ఇష్టపడని వారు ఉండరు. గోదావరి జిల్లాల్లో లభించే పులస చేప మొదలుకొని సాధారణ చేపల వరకు ప్రతీ ఒక్కటీ పోషకాల గని అని చెప్పవచ్చు. చాలామంది చేపల కూర తినేటప్పుడు ముక్కలను ఇష్టంగా తింటారు కానీ, చేప తలకాయను పక్కన పడేస్తుంటారు. అయితే, చేప తలలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయని మీకు తెలుసా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
