Richa Gangopadhyay: అందం, అభినయం, ప్రతిభ రిచా సొంతం.. మిర్చి భామ పుట్టిన రోజు నేడు.. ఈ సందర్భంగా..
Richa Gangopadhyay: లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార రిచా గంగోపాధ్యాయ్. తెలుగులో పలు సినిమాల్లో నటించిన ఈ చిన్నది సడన్‌గా సినిమాలకు గుడ్ బై చెబుతూ అమెరికా వెళ్లిపోయింది. నేడు (శనివారం) రిచా పుట్టిన రోజు.. ఈ సందర్భంగా రిచాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..