Hebah Patel: చీరలో కట్టులో చెట్టు ఎక్కిన కుమారి.. ఇంతకీ అక్కడ ఏం చేస్తుందనేగా.. మీరే చూడండి..

Hebah Patel: కుమారి 21ఎఫ్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార హెబ్బా పటేల్‌. ఈ సినిమాలో ఓవైపు గ్లామర్‌తో పాటు మరోవైపు తనదైన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుందీ బ్యూటీ. నిజానికి ఈ సినిమా కంటే ముందే వచ్చిన 'అలా ఎలా' సినిమాతో తెలుగులో...

Hebah Patel: చీరలో కట్టులో చెట్టు ఎక్కిన కుమారి.. ఇంతకీ అక్కడ ఏం చేస్తుందనేగా.. మీరే చూడండి..
Hebah Patel Instagram
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 20, 2021 | 4:07 AM

Hebah Patel: కుమారి 21ఎఫ్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార హెబ్బా పటేల్‌. ఈ సినిమాలో ఓవైపు గ్లామర్‌తో పాటు మరోవైపు తనదైన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుందీ బ్యూటీ. నిజానికి ఈ సినిమా కంటే ముందే వచ్చిన ‘అలా ఎలా’ సినిమాతో తెలుగులో కనిపించినప్పటికీ ఈ సినిమా పెద్దగా హెబ్బాకు గుర్తింపు తీసుకురాలేదు. ఇక తర్వాత వచ్చిన 24 కిస్సెస్‌, ఒరేయ్‌ బుజ్జిగా సినిమాలతో ఆకట్టుకుందీ అందాల తార. ఇదిలా ఉంటే సినిమాలతో బిజీగా ఉండే హెబ్బా.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అందాల తార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ పోస్ట్‌ ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. ఏదో సినిమా షూటింగ్‌ స్పాట్‌లో ఎర్ర రంగు చీర కట్టులో ఉన్న హెబ్బా.. చెట్టు ఎక్కి అక్కడ కాఫీ తాగుతోంది. ఇక ఈ ఫొటోను పోస్ట్‌ చేసిన హెబ్బా.. ‘ఎక్కడైనా.. ఎక్కడున్నా కాఫీ తాగితే.. ఈ ఐడియా చాలా బాగుంది’ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. ఈ పోస్ట్‌కు హెబ్బా అభిమానులు కామెంట్లు, లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఇక హెబ్బా పటేల్‌ కెరీర్‌ విషయానికొస్తే.. ‘ఓదెల రైల్వే స్టేషన్‌’, ‘తెలిసిన వాళ్లు’ అనే చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు నటనకు ప్రాధాన్యత ఉండేవే కావడం విశేషం. ఇక ఇటీవల ‘తెలిసిన వాళ్లు’ చిత్ర యూనిట్‌ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమా పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. విప్లవ్‌ కోనేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లేడీ ఓరియెంటెండ్‌గా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ రెండు చిత్రాలతో హెబ్బా ఎలాంటి విజయాన్ని సింతం చేసుకుంటుందో చూడాలి.

హెబ్బా పటేల్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్..

View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp)

Also Read: Vijay Devarakonda: మరో వ్యాపార రంగంలోకి అడుగు పెడుతోన్న ‘రౌడీ హీరో’… ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి…

Ram Charan: ‘ఆచార్య’కు బాయ్‌ బాయ్‌… ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’కు హాయ్‌… షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పిన మెగా పవర్‌ స్టార్‌..

Ajith Kumar : మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్న స్టార్ హీరో.. ఆటోలో ప్రయాణించిన అజిత్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?