Prabhas: సలార్ సినిమాకు తప్పని లీకుల బెడద.. మాస్ లుక్‏లో అదిరిపోయిన డార్లింగ్..

కొద్దిరోజులు ఫ్యామిలీతో గడిపిన డార్లింగ్.. ఇటీవలే తిరిగి షూటింగ్స్‏లో పాల్గోంటున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో జరుగుతుంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

Prabhas: సలార్ సినిమాకు తప్పని లీకుల బెడద.. మాస్ లుక్‏లో అదిరిపోయిన డార్లింగ్..
Salaar
Follow us

|

Updated on: Sep 25, 2022 | 9:39 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‏తో బిజీ బిజీగా ఉన్న డార్లింగ్ త్వరలోనే ఫ్యాన్స్‏కు ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నారు. అంతేకాదు.. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే కొంతకాలంగా చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రభాస్.. ఇటీవల ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు మరణంతో షూటింగ్స్‏కు బ్రేక్ ఇచ్చాడు. కొద్దిరోజులు ఫ్యామిలీతో గడిపిన డార్లింగ్.. ఇటీవలే తిరిగి షూటింగ్స్‏లో పాల్గోంటున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో జరుగుతుంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. సలార్ చిత్రానికి లీకుల బెడద తగ్గడం లేదు. గతంలో షూటింగ్ సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ప్రభాస్ యాక్షన్ సన్నివేశానికి చెందిన ఓ పిక్ నెట్టింట వైరలవుతుంది. అందులో డార్లింగ్ ఫుల్ మాస్ అండ్ రఫ్ లుక్ లో అదిరిపోయారు. ఇక డార్లింగ్ లుక్ చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతుండగా.. ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సలార్ చిత్రంపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు కీలకపాత్రలలో నటించనున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కాకుండా ప్రభాస్ స్పిరిట్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ ఓంరౌత్, ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్